PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-f181b1d5-62c8-4bdf-9572-15ee5a9c0d80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-f181b1d5-62c8-4bdf-9572-15ee5a9c0d80-415x250-IndiaHerald.jpg మీరేంటి డబ్బులు పంచుతాం అంటున్నారు అని ప్రశ్నించే నారప్ప ఆర్ ఎస్ ప్రవీణ్.. మేం కోరుకుంటున్నది సుందర్ పిచాయ్ అంతటి స్థానాన్ని మేం కోరుకుంటున్నది గూగుల్ సీఈఓ లాంటి ఉన్నత పదవిని..మేం కావాలనుకుంటున్నవి ఇవి. మీరు డబ్బులు పంచి అటుపై డబ్బాలు కొడితే సాధించేదేమీ ఉండదు అన్నది ఆర్ ఎస్ ప్రవీణ్ చెబుతున్న మాట. కానీ కేసీఆర్ ఆలోచన వీరి మాటలూ వేర్వేరుగా ఉన్నాయి.. ఒకే దారిని నడుస్తరా అంటే లేదు లేదు అని ఆయన తేల్చేశారు. rs praveen {#}praveen;vidya;Telangana;Google;Yevaru;Narappa;KCRఫోకల్ పాయింట్ : తెలంగాణ నారప్ప అతడుఫోకల్ పాయింట్ : తెలంగాణ నారప్ప అతడుrs praveen {#}praveen;vidya;Telangana;Google;Yevaru;Narappa;KCRMon, 26 Jul 2021 10:52:26 GMT

ఇప్పుడంటే అంతా నారప్ప జపం  చేస్తున్నారు..ఆయన కొన్నేళ్ల కిందటే చదువు ఆవశ్యకతపై..పోరాడారు.. గిరిజన దళిత బిడ్డలకు చదివే యోగ్యత..ఆశయ సాధన అన్నవి నేర్పారు.. వారి వెలుగుకు కారణం అయ్యారు.. నారప్ప చెప్పిన విధంగానే వారి భూమి లాక్కున్నా ..వారి డబ్బు లాక్కున్నా వారి చదువు ఎవ్వరూ లాక్కోలేరు..అంతేనా ఆయన పంచిన స్ఫూర్తి కూడా ఎవ్వరూ కాదనలేరు..


పాల‌కుల ఆలోచ‌న‌ల్లో వెనుక‌బాటు .. కార‌ణం ఎవ్వ‌రు? 

అవును! అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఇదే నినాదంతో పనిచేశారాయన..స్వేరో  సంస్థకు రూపకల్పన చేసి గురుకులాల దారి మార్చారు ఆయన.. ఎవరు కాదన్నా ఔనన్నా అతను రిఫార్మర్.. గుడ్ అడ్మిన్ కూడా..ఆయన లేకపోతే పూర్ణాలేదు.. పిల్లలు ట్రెక్కింగ్ కు వెళ్లడమే జరగని పని.. ఆ చిన్నారి జీవితాశయాన్ని మార్చారు ప్రవీణ్.. అవును! ఆయన తెలంగాణ నారప్ప.. నో డౌట్.. మీ పిల్లలకు విద్య ఇవ్వండి ఇంకేమీ ఇవ్వొద్దు అని ప్రతీసారి చెప్పే నారప్ప.. ప్రభుత్వంతో రేపటి వేళ కొట్లాటకు సై అంటున్నా నారప్ప మాకు దళిత బంధు కాదండీ కావాల్సింది దళిత విద్యాబంధు కావాలి అని చెప్పిన నారప్ప.. మాకు ఆత్మగౌరవం కావాలంటే మేం చదువుకోవాలి విదేశాల్లో చదువుకునేందుకు అవకాశాలు కావాలి ఆ గౌరవం రెట్టింపు కావడానికి కారణం చదువు.. మీరేంటి డబ్బులు పంచుతాం అంటున్నారు అని ప్రశ్నించే నారప్ప ఆర్ ఎస్ ప్రవీణ్.. మేం కోరుకుంటున్నది సుందర్ పిచాయ్ అంతటి స్థానాన్ని మేం కోరుకుంటున్నది గూగుల్ సీఈఓ  లాంటి ఉన్నత పదవిని..మేం కావాలనుకుంటున్నవి ఇవి. మీరు  డబ్బులు పంచి అటుపై డబ్బాలు కొడితే సాధించేదేమీ ఉండదు అన్నది ఆర్ ఎస్ ప్రవీణ్ చెబుతున్న మాట. కానీ కేసీఆర్ ఆలోచన వీరి మాటలూ వేర్వేరుగా ఉన్నాయి.. ఒకే దారిని నడుస్తరా అంటే లేదు లేదు అని ఆయన తేల్చేశారు. ఆ విధంగా ఆయ‌న కేసీఆర్ కు పాత స్నేహితుడు కొత్త శ‌త్రువు అని అనుకోవాలేమో అని ప‌రిశీలకుల చ‌లోక్తులు విసురుతున్నారు.



 



'ఓటిటి' వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య..!

బిగ్ ట్విస్ట్‌: హుజూర్‌న‌గ‌ర్‌కు ఉత్త‌మ్ గుడ్ బై.. ఆ సీటుపై క‌న్ను ?

ప్రధానా పెద్ద మాట? ఆ అర్హత సమర్థత ఎవరికో?

తెలుగుదేశం రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌?

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త క‌మ్మ మంత్రి ఎవ‌రు ?

హుజురాబాద్ బరిలో మరో 500 మంది పోటీకి సిద్ధం..?

తెలంగాణ‌లో ప‌ర‌కాల‌, స‌త్తుప‌ల్లి, హుజూరాబాద్ జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ ?

ప్రవీణ్ టాక్స్ : మాకొక సుందర్ పిచాయ్ కావాలి వస్తడా...

తెలంగాణ‌లో మ‌రో 3 కొత్త జిల్లాలు... కేసీఆర్ మొడ‌కు చుట్టుకున్న ఉచ్చు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>