MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajeev-kanakala88b4cb56-f666-432f-b461-64592166fc7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajeev-kanakala88b4cb56-f666-432f-b461-64592166fc7b-415x250-IndiaHerald.jpgఇక అసలు విషయానికొస్తే, కేరళ నుంచి వచ్చిన ఈ అమ్మాయి తెలుగు సీరియల్స్ లో మొదట దూరదర్శన్ లో నటించింది. మీర్ దర్శకత్వంలో రూపొందించిన జీవన రాగం అనే సీరియల్లో రాజీవ్ - సుమ ఇద్దరూ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే రాజీవ్ ను పిలిచారట. అయితే సుమని చూసిన ఆయన ఇంకో రోజు పొడిగిస్తే బాగుంటుంది అనుకున్నారట. రాజీవ్ అనుకున్నట్లుగానే ఇంకో రోజు షూటింగ్ కొనసాగించారు. ఇక తరువాత అదే సీరియల్ లో ఐదు రోజుల పెళ్లి తంతు కూడా ఉంది.Rajeev kanakala{#}rajeev;rajiv kanakala;suma;suma kanakala;Kerala;Episode;Queen;prema;Girl;marriage;Cinema;Loveఆ విషయంలో సుమ "నో "చెప్పిందని బాగా ఏడ్చేసిన రాజీవ్..!ఆ విషయంలో సుమ "నో "చెప్పిందని బాగా ఏడ్చేసిన రాజీవ్..!Rajeev kanakala{#}rajeev;rajiv kanakala;suma;suma kanakala;Kerala;Episode;Queen;prema;Girl;marriage;Cinema;LoveMon, 26 Jul 2021 13:40:00 GMTసుమ కనకాల - రాజీవ్ కనకాల.. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే సుమ కనకాల మొదట సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి, ఆ తరువాత బుల్లితెరపై  క్వీన్ గా కూడా కొనసాగుతోంది. ఇక రాజీవ్ కనకాల ప్రస్తుతం సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ , ఒక మోస్తరుగా రాణిస్తున్నారు. ఇకపోతే అప్పట్లో రాజీవ్ కనకాల అడిగిన ఒక  విషయానికి సుమ నో చెప్పిందట . ఇక రాజీవ్ బాగా ఏడ్చెసి , ఎలాగోల  సుమ ను ఒప్పించారట. అయితే ఇంతకీ ఏంటా విషయము ..? రాజీవ ఏడ్చే అంతగా సుమ ఏం చేసింది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక అసలు విషయానికొస్తే, కేరళ నుంచి వచ్చిన ఈ అమ్మాయి తెలుగు సీరియల్స్ లో మొదట దూరదర్శన్ లో నటించింది. మీర్ దర్శకత్వంలో రూపొందించిన జీవన రాగం అనే సీరియల్లో రాజీవ్ - సుమ ఇద్దరూ  కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే రాజీవ్ ను  పిలిచారట. అయితే సుమని చూసిన ఆయన ఇంకో రోజు పొడిగిస్తే బాగుంటుంది అనుకున్నారట. రాజీవ్ అనుకున్నట్లుగానే ఇంకో రోజు షూటింగ్ కొనసాగించారు. ఇక తరువాత అదే సీరియల్ లో ఐదు రోజుల పెళ్లి తంతు కూడా ఉంది.

ఇక పెళ్ళి తంతులో పెళ్లి కొడుకు రాజీవ్ కనకాల, పెళ్లి కూతురుగా వేరే అమ్మాయిని తీసుకువచ్చారు అట. పెళ్లి రోజు షూటింగ్ బానే జరిగింది.రెండవ రోజు శోభనం అనగానే ఆమె అక్కడ నుంచి పారిపోయిందట. ఇక సుమ ని తీసుకువచ్చి , మళ్లీ మొదటి నుంచి పెళ్లి చేయడం, శోభనం అలాంటివన్నీ పెట్టేసారు సీరియల్లో. షూటింగ్ అయిపోయిన తర్వాత సుమకు , రాజీవ్  ప్రపోజ్ చేసారట. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇక వెంటనే రాజీవ్ కళ్ళలో నీళ్ళు తిరిగి , అక్కడే ఏడవడం జరిగిందట.

ఇక నట శిక్షణ లో ఇలాంటివన్నీ నేర్చుకుంటారు కాబట్టి గట్టిగా ఉండి, ఒక మూడు రోజులు సుమకు కనిపించలేదట రాజీవ్.  ఇక నాలుగవ రోజు తిరిగి షూటింగ్ కి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రొడక్షన్స్ వారు సుమ కారు తీసుకు రాకపోవడంతో ఆటోలో పంపిస్తామని చెప్పారట. అయితే అప్పుడు సుమ ఆటో  ఎందుకు రాజీవ్ కార్  ఉంది కదా..!  అందులో వెళతాను  లే ,అని చెప్పడంతో అలా వారి ప్రేమ మొదలైంది. తిరిగి ఎలాగోలా పెళ్లి చేసుకున్నాను అంటూ  రాజీవ్ కనకాల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.





జగపతి బాబు తన ఆస్థి మొత్తం ఎలా కోల్పోయాడు

'లేడీ దేవదాస్' గా రానున్న స్వీటీ ?

నాని 'శ్యామ్ సింగ రాయ్'.. మొత్తానికి పూర్తి చేశారు..!

రెచ్చి పోయిన సురేఖవాణి కూతురు..రెడ్ డ్రెస్ లో అలా.. !

కాస్కో పోర్న్ స్టార్ ..! వేస్కో స్టైలిష్ స్టార్..!

షారుఖ్‌తో ఇండియా బెస్ట్ డైరెక్ట‌ర్ సినిమా.. ఎవ‌రో తెలుసా..?

రాజీవ్ కనకాల మొదట సుమకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు, ఆమె నో చెప్పడంతో అక్కడే ఏడ్చేసారట..!

ఓటీటీలో నితిన్ మాస్ట్రో.. నిజమేమిటంటే..?

తెలుగు సీరియల్లో బేబమ్మ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>