MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janu-movie65c577dc-b8fb-4712-b8d7-86c20033609d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janu-movie65c577dc-b8fb-4712-b8d7-86c20033609d-415x250-IndiaHerald.jpgతమిళంలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన 96 సినిమా తెలుగులో శర్వానంద్ సమంత జంటగా రీమేక్ చేశారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుంది అన్న ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు తెలుగులో జను అనే పేరుతో విడుదల చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కథాంశంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు అయితే కనెక్ట్ అయింది కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా నిర్మాత దిల్ రాజుకు నష్టాలు, హీరో శర్వానంద్ సమంతలకు భారీ డిజాస్టర్ లుjanu movie{#}chetan;vijay sethupathi;Comedian;96;king;Remake;Parents;television;Tamil;Heroine;Beautiful;Cinema;producer;Producer;Hero;Samantha;Teluguజాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?జాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?janu movie{#}chetan;vijay sethupathi;Comedian;96;king;Remake;Parents;television;Tamil;Heroine;Beautiful;Cinema;producer;Producer;Hero;Samantha;TeluguSun, 25 Jul 2021 14:00:00 GMTతమిళంలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన 96 సినిమా తెలుగులో శర్వానంద్ సమంత జంటగా  రీమేక్ చేశారు.  ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుంది అన్న ఉద్దేశంతో  నిర్మాత దిల్ రాజు తెలుగులో జను అనే పేరుతో విడుదల చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కథాంశంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు అయితే కనెక్ట్ అయింది కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా నిర్మాత దిల్ రాజుకు నష్టాలు, హీరో శర్వానంద్ సమంతలకు భారీ డిజాస్టర్ లు వచ్చాయి.

ఈ సినిమాలో నటీనటులు మారిన ఓ పాత్ర మాత్రం తెలుగు తమిళంలో ఒకరే చేశారు. అదే హీరోయిన్ చిన్నప్పుడు పాత్ర. ఈ సినిమాతో తెలుగులో, తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె పేరు నియతి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రతి సినిమాలో మంచి పేరు దక్కించుకుంటూ ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ గా మారింది. తమిళ చిత్రం 96 లో ఆమె నటనను చూసి తెలుగులో కూడా ఆమె కావాలని పట్టుబట్టారు నిర్మాత. దాంతో తెలుగులో కూడా ఆమె నటించక తప్పలేదు. ఇంత చిన్న వయసులో ఇన్ని సినిమాలతో దూసుకుపోతున్న ఈమెకు సినీ బ్యాగ్రౌండ్ ఉందట.  ఆమె తల్లిదండ్రులు కూడా మనకు తెలిసిన వారే.

దేవదర్శిని, చేతన్ ఇద్దరు సినిమా రంగంలోనే కాకుండా టీవీ సీరియల్స్ లో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నారు. వీరే నియతి తల్లి దండ్రులు. యాంకర్ గా, సీరియల్ నటిగా, సినిమా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దేవదర్శిని. లేడీ కమెడియన్ గా తమిళంలో మంచి గుర్తింపు సాధించుకున్న ఈమె ఎన్నో పెద్ద హీరోల సినిమా లలో కూడా చేసింది. ఇక చేతన్ కూడా పలు సీరియల్స్ లో నటించి సపోర్టింగ్ యాక్టర్ గా రాణించారు. 




అనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!

లాల్ సింగ్ చద్దా లో నాగచైతన్య క్యారెక్టర్ అదేనా?

ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

ఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రు గుర్తు ప‌ట్టారా ?

ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి పోలీస్ స్టేషన్ కు తల్లి?

రిస్క్ లో చైతు కెరీర్.. గోల్ తప్పితే అంతే సంగతులు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>