BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-nirmal-ef7af188-eda2-47a7-8faf-26fe9d09ca0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-nirmal-ef7af188-eda2-47a7-8faf-26fe9d09ca0d-415x250-IndiaHerald.jpgతూర్పుగోదావరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం నేపథ్యంలో దేవీపట్నం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే జలదిగ్బంధంలో చాలా గ్రామాలు చిక్కుకుపోయాయి. రాత్రి గోదావరికి వరద 48 అడుగులు దాటింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఈ వరద ప్రవాహం కనిపిస్తోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా వరద చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.. వశిష్ట, వైనతేయ, గౌతమీ నదgodavari{#}Copper;Godavari River;Bhadrachalam;District;Varshamగోదారి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక!గోదారి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక!godavari{#}Copper;Godavari River;Bhadrachalam;District;VarshamSun, 25 Jul 2021 10:36:51 GMTతూర్పుగోదావరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం నేపథ్యంలో దేవీపట్నం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే జలదిగ్బంధంలో చాలా గ్రామాలు చిక్కుకుపోయాయి. రాత్రి గోదావరికి వరద 48 అడుగులు దాటింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఈ వరద ప్రవాహం కనిపిస్తోంది. 


ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా వరద చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.. వశిష్ట, వైనతేయ, గౌతమీ నది పాయలలోకి కూడా గోదావరి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ప.గో జిల్లా పోలవరం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్పిల్ వే వద్ద 32.8 మీటర్లకి గోదావరి వరద నీరు చేరింది. కాపర్ డ్యాం వద్ద 34.3 మీటర్లకు వరద నీరు చేరింది.




ఒలంపిక్స్ లో పథకం.. జీవితాంతం పిజ్జాలు ఉచితం?

ఘోర ప్రమాదం.. స్నేహితురాలు మృతి..హీరోయిన్ కి తీవ్ర గాయాలు!

ఒక్క దెబ్బకు రూ.42కోట్ల నష్టం..!

పెద్దిరెడ్డిని ఎప్ప‌ట‌కైనా ఈ అనీషారెడ్డే ఓడిస్తుందా ?

సీమలో ఆ జిల్లానే ‘సైకిల్’కు కలిసొస్తుందా?

బాలయ్యని కాపాడుకుంటున్న జగన్...?

ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి

అక్కడ ప్రతి నగరంలో ఉచిత వైఫై

సెట్లోకి జతగా వచ్చి ,అందరికీ షాక్ ఇచ్చిన సమంత..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>