BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan1478bd7b-e0c5-49ce-bb23-8e6109077a70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan1478bd7b-e0c5-49ce-bb23-8e6109077a70-415x250-IndiaHerald.jpgభారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ముగిసింది 2-1 తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ టి20 సిరీస్ కి సమాయత్తమవుతోంది . శ్రీలంక గెలవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఆత్మవిశ్వాసంతో సరైన టీమ్ తో పాల్గోని సమిష్టిగా రాణించి టీ20 సిరీస్ ని సైతం కైవసం చేసుకుంటామని శిఖర్ ధావన్dhavan{#}Sri Lanka;Evening;ICC T20;Shikhar Dhawan;Indiaఆత్మవిశ్వాసంతో లంక కు ధావన్ సేనఆత్మవిశ్వాసంతో లంక కు ధావన్ సేనdhavan{#}Sri Lanka;Evening;ICC T20;Shikhar Dhawan;IndiaSun, 25 Jul 2021 16:34:00 GMT భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ముగిసింది 2-1 తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ టి20 సిరీస్ కి సమాయత్తమవుతోంది . శ్రీలంక గెలవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఆత్మవిశ్వాసంతో సరైన టీమ్ తో పాల్గోని సమిష్టిగా రాణించి టీ20 సిరీస్ ని సైతం కైవసం చేసుకుంటామని శిఖర్ ధావన్ స్పష్టం చేస్తున్నారు. ఇక చివరి వన్డేలో గెలిచి శ్రీలంక సైతం కాస్త ఆత్మవిశ్వాసం గానే కనిపిస్తోంది టి20 లో విజయం సాధించాలని తహతహలాడుతోంది లంక టీం. ఇక నేటి సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానున్న టి20 మ్యాచ్ లో భారత్ నుంచి ఓపెనర్లు గా ధావన్, పృథ్వీషా ఆడనున్నారు.

ఇక శ్రీలంక టీం కి కొత్త కెప్టెన్ దసున్‌ షనక నాయకత్వంలో టీం నిలకడగానే సామర్థ్యం మేరకు రాణిస్తోంది. వన్డే సిరీస్ లో రెండవ మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక టీం మూడో వన్డేలో విజయం సాధించి పరువు పోకుండా కాపాడుకుంది.



సుకుమార్.. మహేష్.. కాంబినేషన్ లో సినిమా..?

ఇండియాకు చేరుకోనున్న మీరాబాయి చాను

8 సిరీస్ లలో.. ఒక్క ఓటమి లేదు.. మరి నేడు?

పప్పులో కాలేసిన భూమి ఫడ్నేకర్... అది ఒలంపిక్స్ కాదమ్మా !!

వుమెన్ పవర్ : వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం

ఇంగ్లాండు టూర్ కి ఆ ఇద్దరూ ఫిక్స్?

మన్ కి బాత్.. మోదీ ఏం చెప్పారంటే?

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

రిస్క్ లో చైతు కెరీర్.. గోల్ తప్పితే అంతే సంగతులు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>