HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history4e3dc25a-bcc9-408e-a2ce-f51ec7820932-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history4e3dc25a-bcc9-408e-a2ce-f51ec7820932-415x250-IndiaHerald.jpgఇక చరిత్రలో ప్రతి రోజు కూడా చాలా విలువైనది. ప్రతి రోజు జరిగిన ముఖ్య సంఘటనలు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే..1804 వ సంవత్సరంలో హైదరాబాదులోని మీర్ ఆలం టాంక్ నిర్మాణం ఈరోజే ప్రారంభమయ్యింది.ఇక 1977 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ చేశారు.ఇక 1977 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించడం జరిగింది.ఇక 1978 వ సంవత్సరంలో లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించడం జరిగింది.ఇక 1981వ సంవత్సరంలో శ్రhistory{#}kaikala satyanarayana;london;sree;Teluguజులై 25: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..జులై 25: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..history{#}kaikala satyanarayana;london;sree;TeluguSun, 25 Jul 2021 06:00:00 GMTలండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించడం జరిగింది.ఇక 1981వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.1982 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించడం జరిగింది.1987 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ చెయ్యడం జరిగింది.ఇక ఇదే సంవత్సరం ఇదే రోజున భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించడం జరిగింది.

ఇక 1992 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఇక 1997 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.ఇక 2002 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.2007 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.2009 వ సంవత్సరం దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది.ఇక 1935 వ సంవత్సరంలో ఈరోజున కైకాల సత్యనారాయణ జన్మించారు. ఈయన ఓ గొప్ప తెలుగు సినీ నటుడు.ఇక 1978 వ సంవత్సరంలో లూయీస్ బ్రౌన్ జన్మించారు. వీరు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ కావడం విశేషం.1971 వ సంవత్సరంలో గుఱ్ఱం జాషువా మరణించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి ఇంకా రచయిత.ఇక 2009 వ సంవత్సరంలో జస్టిస్ అమరేశ్వరి మరణించారు. ఈమె భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి.


ఆ రెండిటిని మించేలా పుష్ప ఐటం సాంగ్..!

ప్రభుత్వ సలహాదారుల అ'రాజకీయం'!

'అరవింద్ స్వామి'తో కొట్లాటకు రెడీ ?

తాగుబోతు రమేష్ పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్ళే

ఏపీలో ఇళ్ళ స్థలం రాలేదా...? అయితే గుడ్ న్యూస్...!

కోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రా

చిన‌బాబు లుక్కు మారింది.. ఎక్స్‌ప్రెష‌న్ మారింది... !

మాట తప్పిన శంకర్.. నిరాశలో చెర్రీ ఫ్యాన్స్!!

ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>