BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vijaya-sai-reddy-ashok-gajapathi-raju246963a0-031c-439f-88d5-f193e23fc414-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vijaya-sai-reddy-ashok-gajapathi-raju246963a0-031c-439f-88d5-f193e23fc414-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్కువగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అశోక్ పూసపాటి మాన్సాస్ మాయాజాలం బట్టబయలవుతోందని విమర్శించిన ఆయన మెడికల్ కాలేజ్ పెడతానంటూ 150 ఎకరాలు పచ్చ బ్యాచ్‌కు కట్టబెట్టాడని ఆరోపించారు. కనీసం కాలేజీ పెడతానని దరఖాస్తు కూడా చేయలేదన్న ఆయన పైగా విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా చేశాడని అన్నారు. భీమిలి, కొత్తవలస భూములు కొట్టేసి బాబు, చినబాబుకు కప్పం కట్టాడని ఆరోపించారు. ఇక అన్న ఆనంద్ గజపతి గారి జయంతి నాడుvijaya sai reddy{#}anand malayalam actor;college;Kothavalasa;ashok;Anand Deverakonda;Application;Jayanthi;MP;Reddy;YCP;NTR;TDP;politicsఎంతగా దిగజారావు అశోక్?ఎంతగా దిగజారావు అశోక్?vijaya sai reddy{#}anand malayalam actor;college;Kothavalasa;ashok;Anand Deverakonda;Application;Jayanthi;MP;Reddy;YCP;NTR;TDP;politicsSun, 25 Jul 2021 09:31:00 GMTఈ మధ్య కాలంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్కువగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అశోక్ పూసపాటి మాన్సాస్ మాయాజాలం బట్టబయలవుతోందని విమర్శించిన ఆయన మెడికల్ కాలేజ్ పెడతానంటూ 150 ఎకరాలు పచ్చ బ్యాచ్‌కు కట్టబెట్టాడని ఆరోపించారు. కనీసం కాలేజీ పెడతానని దరఖాస్తు కూడా చేయలేదన్న ఆయన పైగా విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా చేశాడని అన్నారు.


 భీమిలి, కొత్తవలస భూములు కొట్టేసి బాబు, చినబాబుకు కప్పం కట్టాడని ఆరోపించారు. ఇక అన్న ఆనంద్ గజపతి గారి జయంతి నాడు మాన్సాస్ ఉద్యోగులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నావంటే ఎంతగా దిగజారావు అశోక్? అంటూ ఆయన ప్రశ్నించారు. బాస్ చంద్రంతో కలిసి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన అనుభవం ఎక్కడికి పోతుందిలే అంటూ ఎద్దేవా చేశారు. ఫ్యూడల్ పెత్తందారీ రాజకీయాలు - పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం నడవదని ఆయన విమర్శించారు.




భార‌త్‌లో ఆటోమెటిక్‌గా విడాకులు వ‌స్తాయా..?

ఈ మూడు చిన్న సినిమాలతో ప్రయోగం.. ఫలిస్తుందా!!

ఘోర ప్రమాదం.. స్నేహితురాలు మృతి..హీరోయిన్ కి తీవ్ర గాయాలు!

ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!

సమంత ఆ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ చేసుకుందా?

అన్నాడీఎంకేకి బీజేపీ షాక్ ట్రీట్ మెంట్..

ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే జ‌న‌సేన‌ ఖేల్ ఖతమేనా.. ?

పెద్దిరెడ్డిని ఎప్ప‌ట‌కైనా ఈ అనీషారెడ్డే ఓడిస్తుందా ?

జగన్‌.. ఆ పేరుతో జనం సొమ్ము దుబారా చేస్తున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>