MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashika-anand-accident-411ac591-278a-45ce-98b1-c657e2b8efd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashika-anand-accident-411ac591-278a-45ce-98b1-c657e2b8efd0-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ కంటెస్టెంట్, నటి యషికా ఆనంద్ జూలై 25 తెల్లవారుజామున చెన్నై సమీపంలో ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం తరువాత నటి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం యాషికా తన స్నేహితులతో కలిసి మామల్లపురం నుండి చెన్నై వైపు ప్రయాణం చేస్తున్న కారు చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో సూలేరికాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు వల్లిచట్టి భవానీ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.ఆమె వయసు 28 సంవత్సరాలు. హైదరాబాద్‌కు చెందిన భవాని యుఎస్‌లోYashika Anand Accident;{#}anand malayalam actor;Car;Driver;Accident;Anand Deverakonda;sunday;News;police;Chennaiయషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?యషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?Yashika Anand Accident;{#}anand malayalam actor;Car;Driver;Accident;Anand Deverakonda;sunday;News;police;ChennaiSun, 25 Jul 2021 19:00:00 GMTబిగ్ బాస్ కంటెస్టెంట్, నటి యషికా ఆనంద్ జూలై 25 తెల్లవారుజామున చెన్నై సమీపంలో ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం తరువాత నటి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం యాషికా తన స్నేహితులతో కలిసి మామల్లపురం నుండి చెన్నై వైపు ప్రయాణం చేస్తున్న కారు చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో సూలేరికాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు వల్లిచట్టి భవానీ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.ఆమె వయసు 28 సంవత్సరాలు. హైదరాబాద్‌కు చెందిన భవాని యుఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా కార్లో ఉన్నారట. మొత్తం నాలుగు మిత్రులు కాగా, అందులో ఒక అబ్బాయి డ్రైవింగ్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నాను. రాత్రి 11.45 గంటల సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి, మీడియన్ ను ఢీ కొట్టాడు. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. యషిక, ఆమె స్నేహితుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని చెబుతున్నారు. 


తాజా సమాచారం ప్రకారం యషికా స్పృహలోకి వచ్చిందట. ఆమె చేయి, కాలు, తుంటి భాగానికి బాగా గాయాలయ్యాయి. ప్రస్తుతం యషికా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ గ్యాంగ్ మద్యం తాగి వాహనం నడిపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగానే విచారణ చేపట్టారు. యషికా స్పృహలోకి వచ్చింది కాబట్టి ఆమె స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. మరి తదుపరి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక యాక్సిడెంట్ కు గురైన ఆమె కారును చూస్తే ఒళ్లుగగుర్పొడవాల్సిందే. అంతగా నుజ్జునుజ్జయిపోయింది. దీంతో వారు చాలా స్పీడ్ గా బండిని డ్రైవ్ చేసి ఉంటారని అంటున్నారు. ఇక యషికా అభిమానులు ఆమె వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.





ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప

ఆకతాయిల నిర్లక్ష్యం.. ఎంత పని చేశారో తెలుసా?

ఐపిఎల్ 2021 కు రూట్ క్లియర్

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

అరుదైన గుర్తింపు పొందిన 'రామప్ప'

వాళ్ళే టార్గెట్ గా రాజ్ కుంద్రా.. తక్కువ ఖర్చుతో పోర్న్ ఫిల్మ్స్..

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?

రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక బయట ప్రపంచానికి తెలియని కష్టాలు

ఈ డైరెక్టర్ రూటే సపరేటు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>