PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7d8a489d-598f-45ed-aab8-cf9682decf07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7d8a489d-598f-45ed-aab8-cf9682decf07-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో ముఖ్యంగా ఉద్య‌మ కాలంలో బ‌లంగా వినిపించిన బ‌హుజ‌న వాదం త‌రువాత కొట్టుకుపోయింది,.. దానం నాగేంద‌ర్ లాంటి వారికి ప‌ద‌వులు ద‌క్క‌డంతో ప‌స్తులుండి ఉద్య‌మాలు చేసిన వారికి అస‌లు ప్రాధాన్యం లేకుండా పోయింది... కేసీఆర్ తో నేరుగా ఇవ‌న్నీ చెప్పేవారో లేదా వాస్త‌విక స్థితిగ‌తుల‌పై నివేద‌క‌లు ఇచ్చేవారో క‌రువ‌య్యారు. కేసీఆర్ మాత్రం త‌ను అనుకున్న‌దే చేస్తున్నారు.. కొంత కాలం కింద‌ట కేసీఆర్ వేరు ఇప్ప‌టి కేసీఆర్ వేరు.. అందుకే ఆయ‌న‌పై తిట్ల దాడి జ‌రుగుతోంది..ఆయ‌న అన్ని వ‌ర్గాల‌కూ స‌మ ప్రాధాన్యం ఇవ్వ‌డం లkcr{#}KCR;Telangana;mediaఒక ఐపీఎస్ వ్య‌ధ‌ : బ‌హుజ‌న వాదంలో ఓడిన సీఎం ఎవ‌రు?ఒక ఐపీఎస్ వ్య‌ధ‌ : బ‌హుజ‌న వాదంలో ఓడిన సీఎం ఎవ‌రు?kcr{#}KCR;Telangana;mediaSun, 25 Jul 2021 09:31:43 GMT

పొడుస్తున్న పొద్దు ఎలా ఉంది
నడుస్తున్న కాలం ఎలా ఉంది
కాలం చెంత  ఓట‌రు తీర్పు ఎలా ఉంది
మూడంటే మూడు ప్ర‌శ్న‌లు

తెలంగాణ అంటే బహుజ‌న వాదం .. తెలంగాణ అంటే స‌బ్బండ వ‌ర్ణ రూపం.. తెలంగాణ అంటే ఓ రియ‌ల్ అప్రోచ్ ... కానీ అవి ఉన్నాయా లేవా  ఉంటే ఎంత వ‌ర‌కూ లేక‌పోతే కార‌ణం ఏంటి? కేసీఆర్ ఓడిపోయార‌ని అనుకోవ‌డం త‌ప్పు కానీ కేసీఆర్ వెనుకంజ‌లో ఉన్నార‌ని చెప్ప‌డం సబ‌బు.. అయినా  ఏ ముఖ్య‌మంత్రి అయినా తాను ఓడిపోవాల‌ని త‌న‌ను ప్ర‌జ‌లు ఓడించాల‌ని అనుకోరు క‌దా! ఆ విధంగా  కేసీఆర్ కానీ జ‌గ‌న్ కానీ మ‌రొక‌రు కానీ కాస్తయిన అన్ని వ‌ర్గాల కోస‌మే ప‌నిచేయాలి ప‌నిచేస్తారు కూడా కానీ  ఎక్క‌డో వెనుకంజ అయితే ఉంది. ఎక్క‌డో అవ‌గాహ‌న రాహిత్యం అయితే ఉంది.. ఫీల్డ్ లో ఉన్న‌వారంతా కేసీఆర్ కు నిజాలు చెబుతారని అనుకోలేం.. అలా అయితే మేలు.. పోనీ మీడియా అంటే అది రెండుగా చీలిపోయి ప్ర‌జ‌ల‌ను క‌న్ ఫ్యూజ్ చేస్తుంది. అలాంట‌ప్పుడు ప్ర‌వీణ్ లాంటి అధికారులకు కోపం రాక ఏమౌతుంది.. తాను చెప్పే అవ‌కాశం ద‌క్క‌లేద‌ని ఇన్నేళ్ల‌లో అది సాధ్యం కాలేద‌ని క‌నుక‌నే తాను క‌ష్టం అయినా సరే ఉద్యోగ జీవితానికి గుడ్ బై చెప్పాన‌ని అన్నారు.. ప్ర‌వీణ్ అనే ఎక్స్ ఐపీఎస్ ఆఫీస‌ర్..

తెలంగాణ‌లో ముఖ్యంగా ఉద్య‌మ కాలంలో బ‌లంగా వినిపించిన బ‌హుజ‌న వాదం త‌రువాత కొట్టుకుపోయింది,.. దానం నాగేంద‌ర్ లాంటి వారికి ప‌ద‌వులు ద‌క్క‌డంతో ప‌స్తులుండి ఉద్య‌మాలు చేసిన వారికి అస‌లు ప్రాధాన్యం లేకుండా పోయింది... కేసీఆర్ తో  నేరుగా ఇవ‌న్నీ  చెప్పేవారో లేదా వాస్త‌విక స్థితిగ‌తుల‌పై నివేద‌క‌లు ఇచ్చేవారో క‌రువ‌య్యారు. కేసీఆర్ మాత్రం త‌ను అనుకున్న‌దే చేస్తున్నారు.. కొంత కాలం కింద‌ట కేసీఆర్ వేరు ఇప్ప‌టి కేసీఆర్ వేరు.. అందుకే ఆయ‌న‌పై తిట్ల దాడి జ‌రుగుతోంది..ఆయ‌న అన్ని వ‌ర్గాల‌కూ స‌మ ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నా అవేవీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు.. ముఖ్యంగా బంగ‌రు తెలంగాణ అన్న ప‌దం ఎక్క‌డా వాడ‌కండి అన్న తీరున ఇవాళ ప్ర‌జా సంఘాలు  కేసీఆర్ అల్టిమేటం ఇస్తున్నాయి.. మాకు కావాల్సింది బంగ‌రు తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అన్న నినాదం నుంచి కొట్లాట మొద‌లైంది.. ఈ కొట్లాట‌కు ప‌తాక స్థాయి
తీసుకు రావాల్సింది ప్ర‌వీణ్ లాంటి బ‌హుజ‌న ఉద్య‌మ కారులే...



కాళ్లు రెక్క‌లు ఆస్తులుగా ఉన్న ద‌ళితుల‌కు తామేం చేసినా త‌క్కువే అని నిన్న తెలంగాణ సీఎం అన్నారు.

బీ అలెర్ట్ : అది ల‌క్ష కోట్ల మాఫియా కాకూడ‌దు?!

ఈ హీరోయిన్ 3 సంవత్సరాలు నటించక పోవడానికి కారణం అదేనా..

కీల‌క‌మైన స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్‌?

ఏ ముఖ్య‌మంత్రి అయినా తాను ఓడిపోవాల‌ని త‌న‌ను ప్ర‌జ‌లు ఓడించాల‌ని అనుకోరు క‌దా!

తెలుగు రాష్ట్రాలు ఖుషీ ఖుషీ.. ఈ ఏడాది ఆ కష్టాలు తీరినట్టే...?

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

హుజూరాబాద్‌ కాక: దళిత బంధు Vs దళిత దండోరా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>