BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/karnatakac6fb62b8-c0a0-4291-bf74-0be296b6df70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/karnatakac6fb62b8-c0a0-4291-bf74-0be296b6df70-415x250-IndiaHerald.jpgఓవైపు తన పీఠం ఎక్కడ కదిలిపోతుందోనని కర్ణాటక సీఎం యడ్యూరప్ప భయం భయంగా ఉండే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ యడ్డీని ఓ ఆట ఆడుకుంటోంది. కర్ణాటకలో సీఎంను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంటే.. మారాల్సిన సీఎం కాదు.. ఏకంగా అధికార పార్టీ అంటోంది కాంగ్రెస్. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని అంటోంది. దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు విసిరారు. బీజేపీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదన్నారు శివకుమార్. ప్రజల అవసరాలను తీర్karnataka{#}politics;Siva Kumar;CM;Government;Party;Congressయడ్డీకి ఎన్నికల సవాల్.. డీకే కుమ్మేస్తున్నాడుగా..!యడ్డీకి ఎన్నికల సవాల్.. డీకే కుమ్మేస్తున్నాడుగా..!karnataka{#}politics;Siva Kumar;CM;Government;Party;CongressSun, 25 Jul 2021 22:39:00 GMTఓవైపు తన పీఠం ఎక్కడ కదిలిపోతుందోనని కర్ణాటక సీఎం యడ్యూరప్ప భయం భయంగా ఉండే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ యడ్డీని ఓ ఆట ఆడుకుంటోంది. కర్ణాటకలో సీఎంను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంటే.. మారాల్సిన సీఎం కాదు.. ఏకంగా అధికార పార్టీ అంటోంది కాంగ్రెస్. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని అంటోంది.  దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు  విసిరారు.


బీజేపీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదన్నారు శివకుమార్. ప్రజల అవసరాలను తీర్చడంలో యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే శివకుమార్ విమర్శించారు. ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదని... వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని ఆయన మండిపడ్డారు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు మాత్రం కుర్చీ రాజకీయాలు కావాలా అని ప్రశ్నించారు.





ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ అడుగులు.. ఆ పార్టీ వైపే.. ఇదిగో సాక్ష్యం..?

కర్ణాటకలో సీఎంను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంటే.. మారాల్సిన సీఎం కాదు.. ఏకంగా అధికార పార్టీ అంటోంది కాంగ్రెస్. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని అంటోంది. దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు విసిరారు.

రే ఆఫ్ రేవంత్ ! : రాగ ద్వేషాల‌కు అతీతం టీపీసీసీ !

ఇకనుంచి చెట్లనే ఓట్లు అడగండి..?

పొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడు

ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారిన పెగాసస్‌!

దళిత బంధుతో గులాబీ పార్టీకి ఓట్లు రాలేనా?

హస్తం పార్టీలో చేరాలంటే షరతులు వర్తిస్తాయి!

ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>