BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/bigg-boss-contestant-kathi-karthika-personal-photos-0b298e04-bcfa-434d-9b2f-bbf154d843cf415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/bigg-boss-contestant-kathi-karthika-personal-photos-0b298e04-bcfa-434d-9b2f-bbf154d843cf415x250-IndiaHerald.jpgటీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ని బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీక కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి కార్తీక వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కత్తి కార్తీక పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను మధుయాష్కీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కత్తి కార్తీక కూడా ఈ అంశం మీద సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై రేవంత్ రెడ్డితో కూడా kathi kartheeka{#}revanth;Bigboss;Backward Classes;Madhu Goud Yaskhi;Katthi;Congress;Telanganaకాంగ్రెస్ లోకి కత్తి కార్తీక!కాంగ్రెస్ లోకి కత్తి కార్తీక!kathi kartheeka{#}revanth;Bigboss;Backward Classes;Madhu Goud Yaskhi;Katthi;Congress;TelanganaSun, 25 Jul 2021 16:02:00 GMTటీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధుయాష్కీ గౌడ్ ని బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీక కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి కార్తీక వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కత్తి కార్తీక పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను మధుయాష్కీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.


 కత్తి కార్తీక కూడా ఈ అంశం మీద సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై రేవంత్ రెడ్డితో కూడా మధుయాష్కీ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళ, తెలంగాణ సహా ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని రేవంత్ కూడా అభిప్రాయ పడినట్లు సమాచారం. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆమె పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.




ఈ డైరెక్టర్ రూటే సపరేటు!!

ఆగస్ట్ 9న దళిత దండోరా యాత్ర ప్రారంభం ?

తెలంగాణ వాసులకి పవన్ బోనాలు శుభాకాంక్షలు!

బీజేపీకి వ్య‌తిరేకంగా దీదీ పిలుపు.. కొత్తేమీ కాదంటూ కాంగ్రెస్ పెద‌వి విరుపు..!

తెలంగాణ‌కు అన్యాయం చేస్తోన్న కేసీఆర్‌?

కేంద్రం నిధులు దోచుకున్న‌వారు వీరేనా?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు "బిఎస్ పి" వైపేనా..?

ఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?

ఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>