Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gorrelu-6cc9f84b-6b91-42e1-b617-20ee98cc3dc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gorrelu-6cc9f84b-6b91-42e1-b617-20ee98cc3dc5-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగారూ. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా వినూత్నమైన పథకాన్ని తెరమీదికి తెచ్చారు సీఎం కేసీఆర్. గొల్ల కురుమల అందరూ కూడా గొర్రెల పెంపకానికి ఉపాధిగా మార్చుకుంటూ ఉంటారు అన్నది తెలిసింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇలా గొర్రెల పెంపకం పైన ఆధారపడి ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో ఎGorrelu.{#}Government;Party;CM;KCR;Telanganaగొర్రెల కోసం ప్రత్యేక యాప్.. కేసిఆర్ కీలక నిర్ణయం?గొర్రెల కోసం ప్రత్యేక యాప్.. కేసిఆర్ కీలక నిర్ణయం?Gorrelu.{#}Government;Party;CM;KCR;TelanganaSun, 25 Jul 2021 10:11:00 GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగారూ. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా వినూత్నమైన పథకాన్ని తెరమీదికి తెచ్చారు సీఎం కేసీఆర్. గొల్ల కురుమల అందరూ కూడా గొర్రెల పెంపకానికి ఉపాధిగా మార్చుకుంటూ ఉంటారు అన్నది తెలిసింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇలా గొర్రెల పెంపకం పైన ఆధారపడి ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో ఎంతో మంది నిరుపేదలు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గొర్రెల పెంపకాన్ని చేపట్ట లేకపోతున్నారు.



 ఇలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని నిరుపేద గొల్ల కురుమలు అందరికీ కూడా ఉచితంగా గొర్రెల పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో లక్షల  గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక గొల్ల కుర్మా లందరికీ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యాగం గానే చేపట్టింది.  అయితే ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఎంతోమంది ఎంతగానో ప్రయోజనం పొందారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అర్హులైన గొల్ల కురుమలు అందరికీ కూడా  గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.  ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలు అందరికీ కూడా శుభ వార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం.



 రెండో విడత గొర్రెల పంపిణీ కూడా ఎంతో పకడ్బందీగా చేపట్టాలి అని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది  అయితే ఈ సారి గొర్రెల పంపిణీ కోసం ఒక ప్రత్యేకమైన రూపొందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ యాప్ లో లైవ్ లొకేషన్ ఫోటో ఫీచర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. తద్వారా గొల్ల కురుమల అందరికీ కూడా గొర్రెల పంపిణీ వ్యవస్థ పై పూర్తి అవగాహన పర్యవేక్షణ  ఉండే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న 21 గొర్రెలు పొందగానే ఆ ఫోటో వెంటనే యాప్ లో అప్ లోడ్ అవుతోంది. ఈ క్రమంలోనే లెక్క నాణ్యతలో కూడా  తేడా తెలుస్తుందట. అయితే ఇక ఈ రెండో విడతలో భాగంగా 3.8 లక్షల మంది అర్హులకు గొర్రెల పంపిణీ చేయ నుంది తెలంగాణ ప్రభుత్వం.



గుడ్ న్యూస్.. రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులు?

ఒలంపిక్స్ లో పథకం.. జీవితాంతం పిజ్జాలు ఉచితం?

అమెరికాలో పెరుగుతున్న మానవ మృగాలు...? అమెరికా సేఫేనా..?

కాళ్లు రెక్క‌లు ఆస్తులుగా ఉన్న ద‌ళితుల‌కు తామేం చేసినా త‌క్కువే అని నిన్న తెలంగాణ సీఎం అన్నారు.

బీ అలెర్ట్ : అది ల‌క్ష కోట్ల మాఫియా కాకూడ‌దు?!

కీల‌క‌మైన స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్‌?

ఏ ముఖ్య‌మంత్రి అయినా తాను ఓడిపోవాల‌ని త‌న‌ను ప్ర‌జ‌లు ఓడించాల‌ని అనుకోరు క‌దా!

ఒక ఐపీఎస్ వ్య‌ధ‌ : బ‌హుజ‌న వాదంలో ఓడిన సీఎం ఎవ‌రు?

ఒక్క దెబ్బకు రూ.42కోట్ల నష్టం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>