ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale6eca9c7-af8e-4e4d-8dd3-2a82bc58cd3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale6eca9c7-af8e-4e4d-8dd3-2a82bc58cd3c-415x250-IndiaHerald.jpgఇక మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా వుంటారా అని నిరూపించాడు ఓ వ్యక్తి. తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇక కుక్కలకు ఇంకా మనుషులకు మధ్య ఉండే బాంధవ్యాన్ని మనం మాటల్లో వర్ణించలేం. ఇక విశ్వాసానికి మారుపేరైన కుక్కలు వాటిపై కొంచెం ప్రేమ చూపించినా చాలు అవి తమ యజమానుల మీద బోలెడంత విశ్వాసాన్ని చూపిస్తాయి.ఇక మనుషులు కూడా అదే రూపంలో వాటిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాటికి ఏమైనా జరిగితే వారు తెగ తల్లడిల్లిపోతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావుviral{#}prema;Krishna River;Sunkara Ramabrahmam;Love;Dogs;Ee Rojullo;Manamసకల ప్రాణులు ఒక్కటే అని నిరూపించి ఆదర్శంగా మారిన వ్యక్తి...సకల ప్రాణులు ఒక్కటే అని నిరూపించి ఆదర్శంగా మారిన వ్యక్తి...viral{#}prema;Krishna River;Sunkara Ramabrahmam;Love;Dogs;Ee Rojullo;ManamSun, 25 Jul 2021 21:38:42 GMTఇక మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా వుంటారా అని నిరూపించాడు ఓ వ్యక్తి. తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇక కుక్కలకు ఇంకా మనుషులకు మధ్య ఉండే బాంధవ్యాన్ని మనం మాటల్లో వర్ణించలేం. ఇక విశ్వాసానికి మారుపేరైన కుక్కలు వాటిపై కొంచెం ప్రేమ చూపించినా చాలు అవి తమ యజమానుల మీద బోలెడంత విశ్వాసాన్ని చూపిస్తాయి.ఇక మనుషులు కూడా అదే రూపంలో వాటిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాటికి ఏమైనా జరిగితే వారు తెగ తల్లడిల్లిపోతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావు కూడా ఈ కోవకి చెందిన వాడు. ఐదు సంవత్సరాల కిందట చనిపోయిన తన పెంపుడు కుక్కను అతను ఇప్పటికీ మరిచిపోలేదు.తన కుక్కకు గుర్తుగా ఒక కాంస్య విగ్రహాన్ని కట్టించి మరీ ఆ వ్యక్తి నివాళులు అర్పించాడు.బాపులపాడు మండలంలోని అంపాపురం గ్రామానికి చెందిన ప్రకాశరావు అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కుక్కకు ఐదో వర్ధంతి వార్షికోత్సవాన్ని నిర్వహించాడు.

ఇక సుమారు తొమ్మిదేళ్లపాటు తమ కుటుంబంలో ఒకరిగా ఉన్న అపురూపమైన కుక్క చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక జులై 22న 5వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ప్రకాశరావు తన పెంపుడు కుక్క విగ్రహావిష్కరణతోపాటు ప్రత్యేక పూజలు కూడా చేయించారు.అలాగే ఆ తర్వాత అన్నదానం కూడా చేశారు.చూశారు కదండీ ఈ వ్యక్తికి తన కుక్కపై వున్న ప్రేమని మనల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి కాపాడుకుంటున్న తల్లి దండ్రులని పట్టించుకోని ఈ లోకంలో ఇలా తనకు విశ్వాసంగా నిలిచిన తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆ వ్యక్తి తల్లడిల్లిపోయాడు.ఇక మనుషుల కళ్ళ ముందు చనిపోతున్న ఈ రోజుల్లో అసలు పట్టించుకోరు. అలాంటి ఒక మూగ జీవం కోసం ఈ వ్యక్తి కాంస్యపు విగ్రహాన్నే కట్టించాడు. నిజంగా సకల ప్రాణులు అన్ని కూడా ఒక్కటే అని ఈ వ్యక్తి నిరూపించాడు. మూగ జీవాలను కూడా మనుషులతో సమానంగా చూడాలని సందేశం ఇచ్చాడు.



రే ఆఫ్ రేవంత్ ! : రాగ ద్వేషాల‌కు అతీతం టీపీసీసీ !

పొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడు

చిరుతనే మింగేందుకు దూసుకోచ్చిన కొండ చిలువ.. చివరికి ఏమైందో తెలుసా..?

ముసలిని మింగిన కొండ చిలువ.. వైరల్ అవుతున్న పిక్స్..

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే గుడి ఎక్కడో తెలుసా..?

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?

ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం.. లెక్కలివే..!!

తన అభిమానినే నిర్మాత గా మార్చిన సూపర్ స్టార్ కృష్ణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>