BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/varalakshmia15f32f6-50cf-4f88-b72f-0cda1e0f90d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/varalakshmia15f32f6-50cf-4f88-b72f-0cda1e0f90d5-415x250-IndiaHerald.jpgఐశ్వర్య రాయ్ బచ్చన్ గత కొద్ది రోజులుగా పాండిచ్చేరిలో తన అప్ కమింగ్ సినిమా 'పొన్నిన్ సెల్వన్' షూటింగ్‌లో ఉన్నారు. మణిరత్నం చిత్రానికి పాండిచేరి షెడ్యూల్‌లో కార్తీ, రెహమాన్‌తో సహా చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ తన తండ్రి తో కలిసిvaralakshmi{#}abhishek;aishwarya;Father;Kumaar;media;Cinemaఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్‌ లతో వరలక్ష్మిఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్‌ లతో వరలక్ష్మిvaralakshmi{#}abhishek;aishwarya;Father;Kumaar;media;CinemaSun, 25 Jul 2021 15:05:12 GMTఐశ్వర్య రాయ్ బచ్చన్ గత కొద్ది రోజులుగా పాండిచ్చేరిలో తన అప్ కమింగ్ సినిమా  'పొన్నిన్ సెల్వన్' షూటింగ్‌లో ఉన్నారు. మణి రత్నం చిత్రానికి పాండిచేరి షెడ్యూల్‌లో కార్తీ, రెహమాన్‌ తో సహా చాలా మంది నటీనటులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  వరలక్ష్మి శరత్‌ కుమార్ తన తండ్రి తో కలిసి ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్‌ల ను కలుసుకున్నారు. ఆదివారం, వరలక్ష్మి ఐశ్వర్య, అభిషేక్ మరియు వారి కుమార్తె ఆరాధ్య తో కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఇక ఈ అద్భుతమైన విషయాలను వరలక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నారు. ఎంతో గొప్ప కుటుంబం లో పుట్టినప్పటికి అలాగే గొప్ప స్థానం లో ఉన్నప్పటికీ ఎంతో హుందాగా వ్యవహరించాలని తన సంతోషాన్ని పంచు కున్నారు. దేవుడు వారిని బ్లేస్ చేయాలనీ కోరుకుంటున్నారు.





తన అభిమానినే నిర్మాత గా మార్చిన సూపర్ స్టార్ కృష్ణ

ఆ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ నాకు నచ్చలేదు..!

అనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!

జాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?

లాల్ సింగ్ చద్దా లో నాగచైతన్య క్యారెక్టర్ అదేనా?

మన్ కి బాత్.. మోదీ ఏం చెప్పారంటే?

ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>