MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sinappa23284a9e-d05f-4069-b5e3-eed270aa5015-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sinappa23284a9e-d05f-4069-b5e3-eed270aa5015-415x250-IndiaHerald.jpgఇక ఈ సినిమాలో వెంకటేష్ నటన, కథాంశం బాగా ఉండడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పవచ్చు. రెండు కుటుంబాల మధ్య గొడవ లను, రెండు గ్రామాల మధ్య గొడవలుగా సృష్టించి, భూ వివాదాల్లో, భూస్వాముల నుండి నారప్ప తన చిన్న కొడుకు ను ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం. ఇక ఇందులో సీనప్ప పాత్రలో నటించిన రాఖి అసలు పేరు గీతాకృష్ణ. ఇతను రాజమండ్రిలో జన్మించాడు. ఇక అతని సోదరుడు సినిమా ఇండస్ట్రీలో 24 విభాగాల్లో క్యాస్టింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. sinappa{#}Karthik;priyamani;Kancharapalem;Film Industry;rajeev;Posters;media;Rangasthalam;Narappa;Amazon;Chitram;Coronavirus;Hero;Director;Cinema;Venkateshసీనప్ప ఎన్టీఆర్‌తో న‌టించిన సినిమా ఇదే.. మీకు తెలియ‌ని ట్విస్ట్ ?సీనప్ప ఎన్టీఆర్‌తో న‌టించిన సినిమా ఇదే.. మీకు తెలియ‌ని ట్విస్ట్ ?sinappa{#}Karthik;priyamani;Kancharapalem;Film Industry;rajeev;Posters;media;Rangasthalam;Narappa;Amazon;Chitram;Coronavirus;Hero;Director;Cinema;VenkateshSun, 25 Jul 2021 11:59:00 GMTసీనప్ప అనగానే వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ నారప్ప సినిమా గుర్తుకొస్తుంది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడిన సందర్భంగా, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. డిజిటల్ మీడియా వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకోవడంతో, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇందులో నారప్పగా వెంకటేష్, సతీమణి పాత్రలో ప్రియమణి, ప్రియమణి అన్న పాత్రలో రాజీవ్ కనకాల, ఇక నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కార్తీక్ రత్నం నటించారు. ఇక చిన్న కొడుకు సీనప్ప పాత్రలో రాఖీ నటించాడు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటన, కథాంశం బాగా ఉండడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పవచ్చు. రెండు కుటుంబాల మధ్య గొడవ లను, రెండు గ్రామాల మధ్య గొడవలుగా సృష్టించి, భూ వివాదాల్లో, భూస్వాముల నుండి నారప్ప తన చిన్న కొడుకు ను ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం. ఇక ఇందులో సీనప్ప పాత్రలో నటించిన రాఖి అసలు పేరు గీతాకృష్ణ. ఇతను రాజమండ్రిలో జన్మించాడు. ఇక అతని సోదరుడు సినిమా ఇండస్ట్రీలో 24 విభాగాల్లో క్యాస్టింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.

అయితే రాఖీ కి చిన్నప్పట్నుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ ఉండటంతో , పలు సినిమా ఆడిషన్స్ కి తన ఫోటోలను పంపించారట. అలా రంగస్థలం సినిమాలో పోస్టర్లు అతికించే పాత్రలో నటించాడు కాకపోతే ఎడిటింగ్లో తీసివేయడం జరిగింది. అంతేకాదు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, అన్నీ కూడా ఎడిటింగ్లో పోవడం చాలా బాధాకరం అని తెలిపాడు రాఖీ. అయితే ఇటీవల నారప్ప సినిమా కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు తన ఫోటోలను పంపించారట. అప్పుడు హైదరాబాదుకు కాస్టింగ్ డైరెక్టర్ రమ్మని పిలవడంతో, అక్కడికి వెళ్లి సెలెక్ట్ అయ్యి నారప్ప సినిమాలో వెంకటేష్ కి చిన్న కొడుకు గా నటించాడు..

ఇక అంత పెద్ద స్టార్ హీరో సరసన నటించడం చాలా ఆనందంగా ఉందని , వెంకటేష్ గారు అందరితో సమానంగా ఉంటారని,చాలా మంచి వ్యక్తి అని రాఖీ తెలిపాడు.



మహేష్ కే ఎందుకిలా.. ఫ్యాన్స్ నిరాశ!!

సాయికుమార్ ఇంట్లో ఘనంగా వేడుకలు..

సీనప్ప పాత్రలో నటించిన రాఖీ రంగస్థలం సినిమాలో నటించినా ఎడిటింగ్‌లో క‌ట్ అయ్యింది.

కైకాల సత్యనారాయణ నట ప్రస్థానం..!

అబ్బా మాళ‌విక మోహ‌న్ న‌వ్వుకు ప‌డిపోతాం...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమాలు

అష్టదిగ్భంధంలో టక్ జగదీష్ ?

ఈ మినీ హీరో మాక్స్ హిట్ కొట్టేలా ఉన్నాడే!!

పిల్స్ రూపంలో కరోనా వ్యాక్సిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>