PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-f88b8437-0856-48b6-ad80-76303173dab6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-f88b8437-0856-48b6-ad80-76303173dab6-415x250-IndiaHerald.jpgకాళ్లు రెక్క‌లు ఆస్తులుగా ఉన్న ద‌ళితుల‌కు తామేం చేసినా త‌క్కువే అని నిన్న తెలంగాణ సీఎం అన్నారు. హుజూరాబాద్ ను ప్రా తిప‌దిక‌గా తీసుకుని ల‌క్ష కోట్లు వెచ్చించి అయినా స‌రే దేశంలోనే రోల్ మోడ‌ల్ గా ఈ ప‌థకం అమ‌లు ఉంటుంది అని మ‌ళ్లీ చెప్పా రు.. ఇవి ఎన్నిక‌లున్నాయి క‌నుక సీఎం చెబుతున్నారు అంటే టీఆర్ఎస్ ఒప్పుకోవ‌డం లేదు.. తాము అనుకున్న విధంగా చేసి తీరుతామ‌ని ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లోనూ చెబుతున్నారు.. మొత్తం హుజూరాబాద్ లో మాల‌., మాదిగ‌లు క‌లిపి న‌ల‌భై వేలు మం ది ఉన్నారు.. వీరి కోస‌మే ఈ ప‌థ‌కం అయితే వెచ్చించkcr {#}Telangana Rashtra Samithi TRS;CM;KCR;Telangana;Fatherబీ అలెర్ట్ : అది ల‌క్ష కోట్ల మాఫియా కాకూడ‌దు?!బీ అలెర్ట్ : అది ల‌క్ష కోట్ల మాఫియా కాకూడ‌దు?!kcr {#}Telangana Rashtra Samithi TRS;CM;KCR;Telangana;FatherSun, 25 Jul 2021 10:02:02 GMT 
రాజ్యంలో ఎవ‌రికి అధికారం ఉంటే
వాళ్లే... వేదం వ‌ల్లిస్తారు.. అధికారం
కార‌ణంగా సొమ్ములు వెద‌జ‌ల్లుతారు
అధికారం నుంచి అధికారం వ‌ర‌కూ
ఈ అంధ‌కారం పోదు.. ఇప్పుడు తెలంగాణ
ఇప్పుడు ఆంధ్ర రెండూ ఇలానే ఉన్నాయి

కాళ్ల‌కు చెప్పుల్లేని రోజులున్నాయి.. కాళ్ల‌కు గాయాలు అయిన రోజులున్నాయి.. అయినా త‌లవొంచ‌ని ఆత్మ గౌర‌వం ద‌గ్గ‌ర ద‌ళితుడే గొప్ప‌వాడు అని అంటారు ప్ర‌జాక‌వులు.. కానీ ఆత్మ గౌర‌వం పెంచే దిశ‌గా తెలంగాణ స‌ర్కార్ ఉందా లేదా అన్న‌ది ఇప్ప‌టి సందేహం.. కేవ‌లం ఆత్మ గౌర‌వం పెంచేందుకే ప్రాధాన్యం ఇవ్వాలా లేకా అందుకు త‌గ్గ ప‌నులు కూడా చేయాలా అన్న‌ది కూడా మ‌రో ప్ర‌శ్న.. ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు ఇవి తెలియదా? మ‌రెందుకు డ‌బ్బులు పంచి ఆత్మ గౌర‌వం త‌గ్గిస్తున్నారు అన్న‌ది ఇంకో ప్ర‌శ్న.. ఇలాంటివి ఎన్నో.. ఈటెల‌ను ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు అని చెబుతూనే ఒక్క హుజూరాబాద్ కే ఎందుకు ప‌ద‌వులు ఎందుకు ప‌థ‌కాలు ఒక‌వేళ ఈ ప‌థ‌కం రాష్ట్రం అంతా వ‌ర్తింప‌జేస్తే మిగిలిన సామాజిక వ‌ర్గాలు ఈ ల‌క్ష కోట్ల ఖ‌ర్చును స హిస్తాయా? ఒప్పుకుంటాయా? లేదా కేసీఆర్ ను వ‌ద్ద‌నుకుంటాయా? ద‌ళిత ఉద్య‌మ నాయ‌కులు మాత్రం ఇలాంటివి కేవ‌లం ఆక‌ర్ష‌ణ‌ల్లో భాగంగా ఉంటాయ‌ని కానీ అమ‌లు కార‌ణంగా ల‌బ్ధి పొందేది కొంద‌రేన‌ని అంటున్నారు. అలాంట‌ప్పుడు ఈ ప‌థ‌కం పార‌ద‌ర్శ‌క‌త‌పైనా ఆలోచించాల్సిందే! 
 
కాళ్లు రెక్క‌లు ఆస్తులుగా ఉన్న ద‌ళితుల‌కు తామేం చేసినా త‌క్కువే అని నిన్న తెలంగాణ సీఎం అన్నారు. హుజూరాబాద్ ను ప్రా తిప‌దిక‌గా తీసుకుని ల‌క్ష కోట్లు వెచ్చించి అయినా స‌రే దేశంలోనే రోల్ మోడ‌ల్ గా ఈ ప‌థకం అమ‌లు ఉంటుంది అని మ‌ళ్లీ చెప్పా రు.. ఇవి ఎన్నిక‌లున్నాయి క‌నుక సీఎం చెబుతున్నారు అంటే టీఆర్ఎస్ ఒప్పుకోవ‌డం లేదు.. తాము అనుకున్న విధంగా చేసి తీరుతామ‌ని ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లోనూ చెబుతున్నారు.. మొత్తం హుజూరాబాద్ లో మాల‌., మాదిగ‌లు క‌లిపి న‌ల‌భై వేలు మం ది ఉన్నారు.. వీరి కోస‌మే ఈ ప‌థ‌కం అయితే వెచ్చించాల్సింది ఎంత? ఒక్కో కుటుంబంకు ప‌ది ల‌క్ష‌లు ఇచ్చాక వారి పురోగ‌తి అనూహ్య రీతిలో ఉంటుందా? ఇవీ ప్ర‌వీణ్ లాంటి విశ్రాంత అధికారుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. ప్ర‌జ‌ల‌కు మీరు డ‌బ్బులు ఇవ్వ‌కండి ఆ డ‌బ్బుల‌తో విద్యావ‌కాశాలు, ముఖ్యంగా విదేశీ చ‌దువుల‌కు అవ‌స‌రం అయ్యేలా వారికి స‌పోర్టు ఇవ్వండి ఇలా చేయ‌డం ఏమంత భావ్యం కాద‌ని ప్ర‌వీణ్ నిన్న నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. మా నాన్న చ‌దువు కార‌ణంగా నా చ‌దువు సాధ్య‌మైంది.. మా ఇంట్లో చ‌దువుకున్న‌ది నాన్న ఒక్క‌డే.. ఆ విలువ ఆయ‌న‌కు తెలుసు.. న‌న్ను చ‌దివించారు.. ప్ర‌భుత్వాలు కూడా ఇలానే ఆలోచించాలి..ద‌ళిత విద్యా బంధు అన్న ప‌థ‌కం పెట్టండి సంతోషిస్తాను..అలానే గురు కుల బంధు పెట్టండి సంతోషిస్తాను.. నా ఒక్క‌డి కృషి కార‌ణంగా కొన్ని సాధ్యం అయ్యాయి.. ఇంకా ఇంకొన్ని సాధ్యం అవుతాయి ప్ర‌భుత్వాలు అనుకుంటే.. అంతేకానీ ప్ర‌జ‌ల‌కు ఈ విధంగా డ‌బ్బులు ఇవ్వ‌డం స‌రికాదు.. అని ఆయ‌న ఫైర్ అయ్యారు. మ‌రి! వీరి గోడు కేసీఆర్ వింటారా.. ద‌ళిత బంధు కోసం ల‌క్ష కోట్లు ఎక్క‌డి నుంచి తెస్తారు? అప్పులో ఉన్న తెలంగాణ‌కు కొత్త అప్పు..





కాళ్లు రెక్క‌లు ఆస్తులుగా ఉన్న ద‌ళితుల‌కు తామేం చేసినా త‌క్కువే అని నిన్న తెలంగాణ సీఎం అన్నారు.

కీల‌క‌మైన స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్‌?

ఏ ముఖ్య‌మంత్రి అయినా తాను ఓడిపోవాల‌ని త‌న‌ను ప్ర‌జ‌లు ఓడించాల‌ని అనుకోరు క‌దా!

ఒక ఐపీఎస్ వ్య‌ధ‌ : బ‌హుజ‌న వాదంలో ఓడిన సీఎం ఎవ‌రు?

సండే మార్నింగ్ : టు బి గుడ్ టు డు గుడ్

తెలుగు రాష్ట్రాలు ఖుషీ ఖుషీ.. ఈ ఏడాది ఆ కష్టాలు తీరినట్టే...?

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

హుజూరాబాద్‌ కాక: దళిత బంధు Vs దళిత దండోరా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>