Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf2312211-f310-46f0-b45b-1df5c8a0717a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf2312211-f310-46f0-b45b-1df5c8a0717a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతునని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. సుకుమార్, మహేష్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. sukumar-mahesh{#}Allu Arjun;sukumar;trivikram srinivas;Huzur Nagar;Joseph Vijay;Cinema;India;Rajamouliసుకుమార్.. మహేష్.. కాంబినేషన్ లో సినిమా..?సుకుమార్.. మహేష్.. కాంబినేషన్ లో సినిమా..?sukumar-mahesh{#}Allu Arjun;sukumar;trivikram srinivas;Huzur Nagar;Joseph Vijay;Cinema;India;RajamouliSun, 25 Jul 2021 17:00:00 GMTసుకుమార్ ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతునని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే మూవీ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. సుకుమార్, మహేష్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉండటమే కాకుండా లెక్క వేరేలా ఉంటుంది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతొ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ మహేష్ మళ్లీ కలిసి సినిమా చేస్తారని టాక్.

అయితే మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తో మూవీ లైన్ లో ఉంది. ఈ రెండిటి తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందని టాక్. 1 నేనొక్కడితో మిస్సైన రికార్డులను ఈ సినిమాతో చేయాలని చూస్తున్నారు.

సుకుమార్ మహేష్ ఇద్దరు కలిసి చేసే ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. అసలైతే పుష్ప ప్లేస్ లో మహేష్ తో సినిమానే చేయాల్సి ఉన్నా సరే మహేష్ మాత్రం కథ నచ్చక వద్దని చెప్పడంతో సినిమా క్యాన్సల్ అయ్యింది. అయితే 1 సినిమా కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబో మళ్లీ కలిసి మొదటిసారి మిస్సైన హిట్ టార్గెట్ ను ఈసారి పర్ఫెక్ట్ గా టార్గెట్ రీచ్ అయ్యేలా చూస్తున్నారు. మహేష్, సుకుమార్ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.






అంకుల్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి..

కాశ్మీర్ లోయల్లో మెగాఅల్లుడి రొమాన్స్...

సుకుమార్.. మహేష్.. కాంబినేషన్ లో సినిమా.

రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక బయట ప్రపంచానికి తెలియని కష్టాలు

ఈ డైరెక్టర్ రూటే సపరేటు!!

పవన్ కళ్యాణ్ గురించి..ముత్యాల సుబ్బయ్య మాటల్లో..

ఎన్టీఆర్ తో దూరం అందుకే.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్..

ఆత్మవిశ్వాసంతో లంక కు ధావన్ సేన

ఇండియాకు చేరుకోనున్న మీరాబాయి చాను



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>