HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcac73fbc-4628-4735-83cd-b9268ba60f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcac73fbc-4628-4735-83cd-b9268ba60f38-415x250-IndiaHerald.jpgవైన్ తాగేటప్పుడు మనం రకరకాల స్టఫ్ లు తింటాం. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు అస్సలు తినకూడదు. కాబట్టి ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.వైన్‌ తాగేటప్పుడు చాక్లెట్ తినడం మంచి చిరుతిండి అని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా డేంజరట. ఆల్కహాల్ తాగేటప్పుడు కాని లేదా తాగనప్పుడు కాని చాక్లెట్ కడుపులో గ్యాస్ సమస్యను బాగా పెంచుతుంది. ఇది కాకుండా ఆల్కహాల్ తాగుతూ చాక్లెట్ తినడం వల్ల ఆమ్లత్వం అనేది కూడా సంభవిస్తుందట. కాబట్టి ఆల్కహాల్ తినేటప్పుడు చాక్లెట్ అస్సలు తినకూడదు.ఇక ఒక గ్లాసు రెడ్ వైన్‌ తాగుతునHEALTH{#}Iron;Chicken;Beans;chocolate;Red;Shakti;Manamఆల్కహాల్ తో ఇవి అస్సలు తినకండిఆల్కహాల్ తో ఇవి అస్సలు తినకండిHEALTH{#}Iron;Chicken;Beans;chocolate;Red;Shakti;ManamSun, 25 Jul 2021 00:03:04 GMTవైన్ తాగేటప్పుడు మనం రకరకాల స్టఫ్ లు తింటాం. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు అస్సలు తినకూడదు. కాబట్టి ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.వైన్‌ తాగేటప్పుడు చాక్లెట్ తినడం మంచి చిరుతిండి అని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా డేంజరట. ఆల్కహాల్ తాగేటప్పుడు కాని లేదా తాగనప్పుడు కాని చాక్లెట్ కడుపులో గ్యాస్ సమస్యను బాగా పెంచుతుంది. ఇది కాకుండా ఆల్కహాల్ తాగుతూ చాక్లెట్ తినడం వల్ల ఆమ్లత్వం అనేది కూడా సంభవిస్తుందట. కాబట్టి ఆల్కహాల్ తినేటప్పుడు చాక్లెట్ అస్సలు తినకూడదు.ఇక ఒక గ్లాసు రెడ్ వైన్‌ తాగుతున్నప్పుడు బీన్స్ అనేవి స్టఫ్ గా అస్సలు తీసుకోకూడదు. ఇక భోజనానికి ముందు అలాగే పానీయాల సమయంలో బీన్స్ తినకూడదని బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే బీన్స్, పప్పుధాన్యాలు అనేవి ఐరన్‌తో చాలా సమృద్ధిగా ఉంటాయి.కాబట్టి వైన్ తాగేటప్పుడు ఐరన్ శరీరంలో అస్సలు కలిసిపోదు. 

ఇక ఈ కారణంగా అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయి.అలాగే వేయించిన ఇంకా ఉప్పగా ఉండే ఆహారం అస్సలు తీసుకోకూడదు.చాలా మంది కూడా డ్రింక్ చేసే సమయంలో వేయించిన తిండిని తినటానికి చాలా ఇష్టపడతారు.ఇక వీటిని డ్రింక్ చేసినప్పుడు తినడం ద్వారా మీ శరీరం అంతా కూడా బాగా హైడ్రేట్ అవుతుంది. ఇది కాకుండా శక్తి అనేది కూడా తగ్గుతుంది. ఇక అందువల్ల పానీయం సమయంలో కాల్చిన చికెన్ లేదా కూరగాయల వస్తువులను బాగా తినండి.అలాగే బ్రెడ్ ఇంకా బీర్ అనేవి హానికరమైన కలయిక. కాబట్టి వీటిని మద్యంతో కూడా ప్రయత్నించకూడదు. రొట్టెను తినడం వల్ల అపానవాయువు అనేది వస్తుంది. ఇది మీ శరీరాన్ని బాగా డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే మీరు బీరు తాగేటప్పుడు రొట్టెలను ఎక్కువగా తీసుకుంటే వాంతులు కూడా ఎక్కువగా వస్తాయి.కాబట్టి ఆల్కహల్ తాగేటప్పుడు ఇవి అస్సలు తినవద్దు...



ఈ పదార్థంతో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అతికించవచ్చా..?

విజయం మీదే: పిల్లల బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ?

లైఫ్ స్టైల్: మట్టి పాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు..

గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా?

బిగ్ బ్రేకింగ్ : దేశంలో సెప్టెంబ‌ర్ నుండి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. !

అతని ద్వారా హాలీవుడ్ స్థాయికి సావిత్రి ఖ్యాతి..

స్టార్ హీరోలకే శిక్షణ ఇచ్చిన నటుడు..!

ఆ అందాల జలపాతం చూడాలంటే మనకు అది ఉండాల్సిందే..?

మంచిమాట : అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పిన మంచి మాట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>