MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/ammu-abhirami-latest-sills415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/ammu-abhirami-latest-sills415x250-IndiaHerald.jpgనారప్ప ఫ్లాష్ బ్యాక్ కథలో అమ్ము అభిరామి నటించింది. ఈ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించినప్పటికీ, అందరి మన్ననలు పొందింది. అయితే ఇటీవల ఈమె వెంకటేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్ము అభిరామి మాట్లాడుతూ.." వెంకటేష్ అంటే నాకు చాలా ఇష్టం.ఆయనని మొదట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిషతో కలిసి నటించినప్పుడు.. నాకు చాలా క్యూట్ గా అనిపించాడు. ఎలాగైనా సరే తన తో ఒక సెల్ఫీ దిగాలని అనుకున్నాను. అలాంటిది ఏకంగా నారప్ప సినిమాammu abhirami{#}abhirami;bellamkonda sai sreenivas;Rakshasudu;Industry;Telugu;Narappa;Venkateshవెంకటేష్‌పై అమ్ము అభిరామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!వెంకటేష్‌పై అమ్ము అభిరామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!ammu abhirami{#}abhirami;bellamkonda sai sreenivas;Rakshasudu;Industry;Telugu;Narappa;VenkateshSun, 25 Jul 2021 12:29:00 GMTఅమ్ము అభిరామి.. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి, మేనకోడలు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈమె ఇటీవల నారప్ప సినిమా లో తిరిగి వెంకటేష్ కి మేనకోడలు గా నటించింది. ఇక ఇందులో ఈమె పాత్ర అందరికీ కన్నీటిని తెప్పించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాక్షసుడు సినిమా తో కూడా ఈమె అందరినీ బాగా ఆకట్టుకోవడంతో, ఈమెకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని పలు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

నారప్ప ఫ్లాష్ బ్యాక్ కథలో అమ్ము అభిరామి నటించింది. ఈ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించినప్పటికీ, అందరి మన్ననలు పొందింది. అయితే ఇటీవల ఈమె వెంకటేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్ము అభిరామి మాట్లాడుతూ.." వెంకటేష్ అంటే నాకు చాలా ఇష్టం.ఆయనని మొదట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిషతో కలిసి నటించినప్పుడు.. నాకు చాలా క్యూట్ గా అనిపించాడు. ఎలాగైనా సరే తన తో ఒక సెల్ఫీ దిగాలని అనుకున్నాను. అలాంటిది ఏకంగా నారప్ప సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వచ్చింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వెంకటేష్ గారు చాలా మంచి మనసున్న వ్యక్తి"..అని చెప్పుకొచ్చింది.

మొదట వెంకటేష్ పక్కన నటించడానికి తాను చాలా కంగారు పడింది అని , ఇక తెలుగు రాక డైలాగు చెప్పే సమయంలో వెంకటేష్ హెల్ప్ చేశాడని ఈమె చెప్పుకొచ్చింది. ఇక అంతే కాదు తెలుగు సినిమాలో అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని కూడా చెప్పింది.ఇక  ఇప్పటికే చాలా వరకు తెలుగు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు, త్వరలో తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.





హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

టాలీవుడ్ టార్గెట్ తో మాస్టర్ భామ..!

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!

నారప్ప సినిమాలో వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కథ లో అమ్ము అభిరామి వెంకీ సూప‌ర్ హీరో అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తోంది..

కైకాల సత్యనారాయణకు KGF సినిమాకి మధ్య ఉన్న సంబంధం..

సాయికుమార్ ఇంట్లో ఘనంగా వేడుకలు..

సీనప్ప ఎన్టీఆర్‌తో న‌టించిన సినిమా ఇదే.. మీకు తెలియ‌ని ట్విస్ట్ ?

అబ్బా మాళ‌విక మోహ‌న్ న‌వ్వుకు ప‌డిపోతాం...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>