MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundrada900f38-b1fb-4742-9100-d3a1aca22cfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundrada900f38-b1fb-4742-9100-d3a1aca22cfa-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శృంగార చిత్రాలు పోర్న్ వీడియోలు తీసి వాటిని ఇతర సైట్స్ కు అమ్ముకుంటున్నాడు అనే అభియోగంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈనెల 27వ తేదీ వరకు ఆయన పోలీసు కస్టడీలో ఉండనున్నారు. ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా హీరోయిన్ శిల్పా శెట్టి కి కూడా ఈ పోర్న్ వీడియో ల చిత్రీకరణకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో క్రైమ్ Raj kundra{#}Tuberculosis;Shilpa Shetty;raj;Mumbai;News;Heroine;Husband;policeరాజ్ కుంద్రా ల్యాప్టాప్ లో అన్ని ఆ వీడియోలే..!రాజ్ కుంద్రా ల్యాప్టాప్ లో అన్ని ఆ వీడియోలే..!Raj kundra{#}Tuberculosis;Shilpa Shetty;raj;Mumbai;News;Heroine;Husband;policeSun, 25 Jul 2021 09:28:00 GMTసీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శృంగార చిత్రాలు పోర్న్ వీడియోలు తీసి వాటిని ఇతర సైట్స్ కు అమ్ముకుంటున్నాడు అనే అభియోగంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈనెల 27వ తేదీ వరకు ఆయన పోలీసు కస్టడీలో ఉండనున్నారు. ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా హీరోయిన్ శిల్పా శెట్టి కి కూడా ఈ పోర్న్ వీడియో ల చిత్రీకరణకు  ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు జుహులోని శిల్పా శెట్టి నివాసానికి వెళ్లి విచారణ కూడా చేశారు. విచారణలో భాగంగా శిల్పా శెట్టి తెలిపిన వివరాలను రికార్డ్ చేసుకొని, ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అనే కోణంలో ఇంటిని కూడా సోదా చేసి 48 టీబీ స్టోరేజ్ కలిగిన ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ లాప్టాప్ లో 51  అశ్లీల చిత్రాలను పోలీసులు గుర్తించారు.


 ఈ బిజినెస్ ద్వారా రాజ్ కుంద్రా నెలకు పదివేల పౌండ్ల వరకు సంపాదిస్తున్న ట్లు విచారణలో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వీడియోల చిత్రీకరణ విషయంలో రాజ్ కుంద్రా మరియు మరో డీలర్ కు 19 అడల్ట్ చిత్రాల డిలింగ్ గురించి శిల్పాశెట్టి అడిగి కీలక సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా శిల్పాశెట్టి ని రాజ్ కుంద్రా కు సంబంధించిన వియాన్ సంస్థ నుండి ఎందుకు వైదొలగావలసి వచ్చిందో  కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. పోర్న్ వీడియోలో వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బులను బెట్టింగ్ లలో పెడుతున్నట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులక దృష్టికి వచ్చింది. మరియు శిల్పా శెట్టి తన భర్తకు పోర్న్ వీడియోల చిత్రీకరణకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకస్తుంది.



భార‌త్‌లో ఆటోమెటిక్‌గా విడాకులు వ‌స్తాయా..?

ఈ మూడు చిన్న సినిమాలతో ప్రయోగం.. ఫలిస్తుందా!!

ఘోర ప్రమాదం.. స్నేహితురాలు మృతి..హీరోయిన్ కి తీవ్ర గాయాలు!

ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!

పని ఇప్పిస్తామని చెప్పి ఆ ముగ్గురు బాలికలను.. అలా..?

సమంత ఆ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ చేసుకుందా?

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

​మెడికల్ షాప్ ఓనర్ తో మహిళ రాసలీలలు.. చివరికి దారుణం ?

మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>