Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vinayk6e8df35f-9605-45eb-8a24-c60f5d174717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vinayk6e8df35f-9605-45eb-8a24-c60f5d174717-415x250-IndiaHerald.jpgబెల్లంకొండ సాయి శ్రీనివాస్, v. v వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడుశ్రీను సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.ఇదే సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటమ్ సాంగ్ లో చిందేశాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దా యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా గుర్తింపు పొండటానికి చాలా సినిమాలు చేసాడు కానీ అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. Vinayk{#}bellamkonda sai sreenivas;ramesh varma;Rajamouli;santosh srinivas;Tollywood;Remake;Box office;V;Adhurs;srinivas;Heroine;Hero;Cinema;Prabhas;bollywoodఛత్రపతి హిందీ రీమేక్ లో ఆ హీరోయిన్ నటించనుందా?ఛత్రపతి హిందీ రీమేక్ లో ఆ హీరోయిన్ నటించనుందా?Vinayk{#}bellamkonda sai sreenivas;ramesh varma;Rajamouli;santosh srinivas;Tollywood;Remake;Box office;V;Adhurs;srinivas;Heroine;Hero;Cinema;Prabhas;bollywoodSun, 25 Jul 2021 18:00:00 GMTబెల్లంకొండ సాయి శ్రీనివాస్,  v. v వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడుశ్రీను సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.ఇదే సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటమ్ సాంగ్ లో చిందేశాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా గుర్తింపు పొండటానికి చాలా సినిమాలు చేసాడు కానీ అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాక్షసన్ రీమేక్ రాక్షసుడు సినిమాలో నటించాడు .ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జతగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత తీసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం పొందింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్ హీరో కాకపోయిన స్టార్ హీరోయిన్ లతో నటించాడు. కానీ సాయి శ్రీనివాస్ కు మంచి విజయం లభించలేదు.


ఇదిలా ఉంటే  తన  మొదటి సినిమా చేసిన v. v వినాయక్ దర్శకత్వంలో తాను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషనులో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి ఈ  సినిమాకు క్లాప్ అందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు టాలీవుడ్ చబ్బీ హీరోయిన్ రెజీనా కసాండ్రే నటించబోతున్నట్లు సమాచారం. రెజినాకు టాలెంట్ ఉన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఈ సినిమా విజయం సాయి శ్రీనివాస్, వినాయక్, రెజినా వీరి ముగ్గురుకి చాలా అవసరం. చాలా కాలంగా మంచి హిట్ లేని వినాయక్ ఈ సినిమాతోనైనా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.టాలీవుడ్ లో లభించని విజయం సాయి శ్రీనివాస్ కు బాలీవుడ్ లో అయిన దక్కుతుందో లేదో చూడాలి. టాలీవుడ్ లో రాని ఆఫర్స్ రెజీనకు బాలీవుడ్ లో అయినా వస్తాయేమో  చూడాలి.



హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..

వాళ్ళే టార్గెట్ గా రాజ్ కుంద్రా.. తక్కువ ఖర్చుతో పోర్న్ ఫిల్మ్స్..

చిరంజీవి ని ఫూల్ చేద్దామని చివరికి .. ?

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?

ఎనిమీ.. ఇలాంటి మల్టీస్టారర్ తెలుగులో పడుంటేనా..?

లోపల అది వేసుకోలేదా?.. నటిపై ట్రోల్స్.. కోపంతో రగిలిపోయిన అనుపమ..

అంకుల్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి..

కాశ్మీర్ లోయల్లో మెగాఅల్లుడి రొమాన్స్...

రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక బయట ప్రపంచానికి తెలియని కష్టాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>