SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/girish-kanda583b8d2d-d4e7-4eae-b572-f004048175b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/girish-kanda583b8d2d-d4e7-4eae-b572-f004048175b0-415x250-IndiaHerald.jpgగిరీష్ కర్నాడ్ 1938 వ సంవత్సరం మే 13వ తేదీన మహారాష్ట్ర లో జన్మించాడు. ఇక ఈయన పూర్తి పేరు గిరీష్ రఘునాథ్ కర్నాడ్. ప్రముఖ నటుడిగా, నాటకీయ రచయితగా,దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గిరీష్ కర్నాడ్ తల్లి కృష్ణ భాయ్.. ఈమె ఒక బాల్య వితంతువు. అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకోగానే, ఆమె భర్త చనిపోవడంతో వితంతువుగా మారింది. జీవనోపాధి కోసం ముంబై మెడికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ భార్య మంచం మీద ఉండటంతో , ఆమెకు నర్స్ గా అలాగే కుక్ గా కూడా పని చేసేది. GIRISH KANDA{#}Girish Karnad;editor mohan;School;Maharashtra;krishna;Writer;Kannada;Mumbai;Joseph Vijay;Wife;June;Degree;England;Doctor;Hindi;marriage;Husband;bollywood;Hanu Raghavapudi;Governmentస్మరణ: ప్రముఖ సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..స్మరణ: ప్రముఖ సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..GIRISH KANDA{#}Girish Karnad;editor mohan;School;Maharashtra;krishna;Writer;Kannada;Mumbai;Joseph Vijay;Wife;June;Degree;England;Doctor;Hindi;marriage;Husband;bollywood;Hanu Raghavapudi;GovernmentSun, 25 Jul 2021 07:00:00 GMTగిరీష్ కర్నాడ్ 1938 వ సంవత్సరం మే 13వ తేదీన మహారాష్ట్ర లో జన్మించాడు. ఇక ఈయన పూర్తి పేరు గిరీష్ రఘునాథ్ కర్నాడ్. ప్రముఖ నటుడిగా, నాటకీయ రచయితగా,దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గిరీష్ కర్నాడ్ తల్లి కృష్ణ భాయ్.. ఈమె ఒక బాల్య వితంతువు. అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకోగానే, ఆమె భర్త చనిపోవడంతో వితంతువుగా మారింది. జీవనోపాధి కోసం ముంబై మెడికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ భార్య మంచం మీద ఉండటంతో , ఆమెకు నర్స్ గా అలాగే కుక్ గా కూడా పని చేసేది.


ఇక ఆ డాక్టరు కొంకొని జాతికి చెందినవాడు. ఇక ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ భార్య బ్రతికుండగానే, ఆయన కృష్ణభాయ్ ను వివాహం చేసుకున్నాడు. అయితే అప్పట్లో వితంతు పునర్వివాహం చేసుకోవడం ఒక సంచలనంగా మారింది. ఇక తిరిగి వీరికి నలుగురు పిల్లలు జన్మించారు.అందులో ఇతను.. గిరీష్ కర్నాడ్ మూడవనాడు. ఇక ఇతని పాఠశాల విద్యాభ్యాసం మొత్తం మరాఠి లోనే సాగింది. కర్ణాటక ఆర్ట్స్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఇక గణితం అలాగే గణాంకాలలో డిగ్రీ పట్టా అందుకుని 1958వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్లి, అక్కడ ఫిలాసఫీ పాలిటిక్స్ అలాగే ఎకనామిక్స్ పూర్తి చేశాడు.


ఇక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , భారతీయ నటుడిగా, కన్నడ రచయితగా అలాగే నాటక రచయితగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన నాటక రచయిత గా గుర్తింపు పొందిన తర్వాత రోడ్స్ స్కాలర్ లో ప్రావీణ్యం పొందాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో నటించి ,మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరాఠీలో విజయ్ టెండూల్కర్ హిందీ లో మోహన్ రాకేష్ కు ఎంత గుర్తింపు ఉందో, ఇక ఇతనికి కూడా 1960వ సంవత్సరంలో కన్నడ నాటక రచయితగా అంతే గుర్తింపు ఉంది. సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్ . భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య గౌరవంగా 1998వ సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డును కూడా ప్రధానం చేసింది. అవయవాలు చెడిపోవడంతో బెంగళూరులో జూన్ పదవ తేదీన 2019 సంవత్సరంలో మరణించాడు.



గ్యాప్ ఇస్తే రెచ్చిపోవచ్చు...అందుకే ఇలా...!

ఐదేళ్లుగా ఇంటిని చెత్త‌తో నింపుతున్న వృద్ధుడు..ఎందుకో తెలుసా..!

ఆసియాలో అందగాడు ప్రభాస్ !

బిగ్ ట్విస్ట్... రాజ్ కుంద్రా ఆఫీస్ లో సీక్రెట్ కబోర్డు...!!

హుజూరాబాద్‌ కాక: దళిత బంధు Vs దళిత దండోరా..?

మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 136కు పెరిగిన మృతుల సంఖ్య

మహంకాళి ఆలయానికి కేసీఆర్..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యే మళ్ళీ గెలవడం ఫిక్స్?

సీమలో ఆ జిల్లానే ‘సైకిల్’కు కలిసొస్తుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>