MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipoodic76dc8e4-c698-42cb-b2b9-6e2e571c7526-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipoodic76dc8e4-c698-42cb-b2b9-6e2e571c7526-415x250-IndiaHerald.jpgతొలి సినిమా నుంచి మంచి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన పటాస్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ వచ్చింది. ఈ ఘనత దర్శకుడు అనిల్ రావిపూడి దే అని కళ్యాణ్ రామ్ కూడా చాలా సార్లు చెప్పాడు. తొలి సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో అనిల్ రావిపూడి సినిమా మాస్ రాజా రవితేజ తో చేశాడు .anil ravipoodi{#}anil ravipudi;F2;Pataas;Raja The Great;F3;Pattas;kalyan ram;Balakrishna;Rajamouli;Darsakudu;Mass;mahesh babu;Sarileru Neekevvaru;News;Hero;ravi teja;Ravi;Cinema;Directorఅనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!అనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!anil ravipoodi{#}anil ravipudi;F2;Pataas;Raja The Great;F3;Pattas;kalyan ram;Balakrishna;Rajamouli;Darsakudu;Mass;mahesh babu;Sarileru Neekevvaru;News;Hero;ravi teja;Ravi;Cinema;DirectorSun, 25 Jul 2021 14:00:00 GMTతొలి సినిమా నుంచి మంచి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన పటాస్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ వచ్చింది. ఈ ఘనత దర్శకుడు అనిల్ రావిపూడి దే అని కళ్యాణ్ రామ్ కూడా చాలా సార్లు చెప్పాడు. తొలి సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో అనిల్ రావిపూడి సినిమా మాస్ రాజా రవితేజ తో చేశాడు .

మరొక వెరైటీ కాన్సెప్టుతో రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి అందరికీ మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 సినిమా సృష్టించిన రికార్డుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు తో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచి ఆయనకు వరుసగా నాలుగు విజయాన్ని నమోదు చేసింది. ఈ విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే మహేష్ బాబు తో కూడా మరొక సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. 

నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి సినిమా ఓకే చేసుకున్నాడని కూడా వార్తలు మరోవైపు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్2 సినిమా సీక్వెల్ ఎఫ్3 చేస్తున్న అనిల్ రావిపూడిసినిమా తర్వాత ఇద్దరు బిజీ హీరోలతో సినిమా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాను పూర్తి చేసి గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పూర్తయ్యే సరికి మరో సంవత్సరమైనా పడుతుంది. మహేష్ బాబు కూడా రాజమౌళి త్రివిక్రమ్ ల తో సినిమాను ఒకే చేసుకున్నాడు. సో మహేష్ బాబు కూడా ఇప్పట్లో సినిమా లేనట్లే. ఈ విధంగా వీరిద్దరితో ఎవరితో సినిమా చేయాలన్నా అనిల్ రావిపూడి కి చాలా సమయం తీసుకుంటుంది. మరి ఆయన మనసు మళ్ళీ మార్చుకుంటాడా చూడాలి.



జాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?

లాల్ సింగ్ చద్దా లో నాగచైతన్య క్యారెక్టర్ అదేనా?

ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

ఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రు గుర్తు ప‌ట్టారా ?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు "బిఎస్ పి" వైపేనా..?

రిస్క్ లో చైతు కెరీర్.. గోల్ తప్పితే అంతే సంగతులు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>