BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramappae1c8f3b0-8c9a-4fe3-b054-86053462996e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramappae1c8f3b0-8c9a-4fe3-b054-86053462996e-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని పాలంపేటలోని 13 వ శతాబ్దపు రామప్ప ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించారు. ఈ మేరకు కమిటీ యొక్క ఆన్‌లైన్ సమావేశంలో ఈ శాసనాన్ని ప్రతిపాదించగా, దీనిని నార్వే వ్యతిరేకించింది. అయినప్పటికీ రుష్య వంటి దేశాల ఏకాభిప్రాయం తరువాతramappa{#}Norway;twitter;Heritage Foods;Santosham;sundayఅరుదైన గుర్తింపు పొందిన 'రామప్ప'అరుదైన గుర్తింపు పొందిన 'రామప్ప'ramappa{#}Norway;twitter;Heritage Foods;Santosham;sundaySun, 25 Jul 2021 18:29:28 GMTతెలంగాణలోని పాలంపేటలోని 13 వ శతాబ్దపు రామప్ప ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించారు. ఈ మేరకు కమిటీ యొక్క ఆన్‌లైన్ సమావేశంలో ఈ శాసనాన్ని ప్రతిపాదించగా, దీనిని నార్వే వ్యతిరేకించింది. అయినప్పటికీ రుష్య వంటి దేశాల ఏకాభిప్రాయం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ నిర్ణయానికి 17 దేశాలతో ఏకాభిప్రాయం కుదిరాక యునెస్కో ధ్రువీకరించింది. ఇంతకుముందే ఈ ప్రతిపాదనను పెట్టినప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉండటం తో తిరస్కరించబడింది. కానీ ఎట్టకేలకు యునెస్కో ఆదివారం రోజు ఈ హోదాను ప్రకటించింది.  ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ద్వారా రామప్ప దేవాలయానికి  హోదా ఇచ్చినట్టు యునెస్కో ట్వీట్ చేసింది. అతి తక్కువ ప్రదేశాలకు ఇలాంటి గుర్తింపు వస్తున్న నేపథ్యంలో పురాతన రామప్ప గుడికి వచ్చిన గుర్తింపు వలన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

" style="height: 659px;">




మేరీ కామ్ 'పంచ్' అదిరింది

ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం.. లెక్కలివే..!!

అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

సండే మార్నింగ్ : టు బి గుడ్ టు డు గుడ్

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

మహంకాళి ఆలయానికి కేసీఆర్..!

వ‌కీల్ సాబ్ వాద‌న‌లో నిజం ఎంత ? : జ‌గ‌న్ నెగ్గారా? ప‌వ‌న్ నెగ్గారా?

ప్రధాని అభ్యర్థి ఎవరు? ప్రతిపక్షాల్లో ప్రతిష్టంభన!

ఒలింపిక్ విన్నర్ మీరాబాయ్ కి బాలయ్య, మహేష్ అభినందనలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>