MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/3-yeres-cinema-dhuramae27b37eb-73cd-460c-9f05-3462bb1f0fb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/3-yeres-cinema-dhuramae27b37eb-73cd-460c-9f05-3462bb1f0fb9-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు స్టార్ డం సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అలా కష్టపడడం తో పాటు.. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక మరికొంతమంది అయితే కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు తొందరగానే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇక తమ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. అయితే ఈమె 3 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కనిపించలేదట. అయితే దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.3 YERES CINEMA DHURAMA{#}priyanka jawalkar;media;Hero;Heroine;Hanu Raghavapudi;Devarakonda;Coronavirus;Cinemaఈ హీరోయిన్ 3 సంవత్సరాలు నటించక పోవడానికి కారణం అదేనా..ఈ హీరోయిన్ 3 సంవత్సరాలు నటించక పోవడానికి కారణం అదేనా..3 YERES CINEMA DHURAMA{#}priyanka jawalkar;media;Hero;Heroine;Hanu Raghavapudi;Devarakonda;Coronavirus;CinemaSun, 25 Jul 2021 10:00:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు  స్టార్  డం సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అలా కష్టపడడం తో పాటు.. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక మరికొంతమంది అయితే కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా  ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు తొందరగానే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇక తమ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో  ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. అయితే  ఈమె 3 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కనిపించలేదట. అయితే దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


టాక్సీ వాలా సినిమా తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది "ప్రియాంక జవాల్కర్". ఇందులో హీరో విజయ్ దేవరకొండ నటించాడు. ఈ సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అనుకున్నారు అందరూ.. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన  సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదనీ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అందుకు ప్రియాంక జవాల్కర్ సమాధానమిచ్చింది. ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రముఖ మీడియా ఛానల్ తో ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఖాళీగా లేను .గత మూడు సంవత్సరాల నుంచి సినిమాల షూటింగ్స్ సెట్స్ పైనే చేస్తూనే ఉన్నాను. ఇక  టాక్సీ వాలా సినిమా కంటే ముందు చాలామంది రచయితలు నాకు స్క్రిప్ట్ లు వినిపించారు. అందులో కొన్ని కథలు విన్నాను..ఇక  నాకు గమనం సినిమా కథ ఎక్కువగా నచ్చింది.అందుకే ఆ సినిమాకు ఓకే చెప్పాను. ఇకపోతే ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో కూడా చేశాను. అవి కూడా 2019 సంవత్సరంలో నే  విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది విడుదలవుతాయి..అంటూ చెప్పుకొచ్చింది.





మళ్ళీ చెలరేగిపోతున్న మహేష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ !

గరిటె పట్టిన సూపర్ స్టార్... ఆ డిష్ రుచి చూడాల్సిందే మరి...!!

ప్రభాస్ సినిమాలో మార్పులు..!

అమ్మో 'కప్పా' కేసులు!

బాలయ్య ఈ జన్మ‌లో అవలేడుగా... అదే ఆయ‌న శాపం...!

ఒక ఐపీఎస్ వ్య‌ధ‌ : బ‌హుజ‌న వాదంలో ఓడిన సీఎం ఎవ‌రు?

రాజ్ కుంద్రా ల్యాప్టాప్ లో అన్ని ఆ వీడియోలే..!

ఈ మూడు చిన్న సినిమాలతో ప్రయోగం.. ఫలిస్తుందా!!

ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>