BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mary-kom19660dcf-1225-4f4a-ae8a-47d861452f45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mary-kom19660dcf-1225-4f4a-ae8a-47d861452f45-415x250-IndiaHerald.jpgఇండియన్ నుంచి స్టార్ బాక్స‌ర్ గా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న మేరీ కోమ్ శుభారంభం చేసింది. 51 కేజీల‌ విభాగం లో బరిలోకి దిగిన మేరీ కోమ్ ఫ్లై వెయిట్ కేట‌గిరీ రౌండ్ ఆఫ్ 32లో విజ‌యం సాధించింది. డొమినికాకు దేశం నుంచి పాల్గొన్న హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో పోటీ పడి బౌట్‌లో 4:1mary kom{#}london;sunday;Indian;Tokyoమేరీ కామ్ 'పంచ్' అదిరిందిమేరీ కామ్ 'పంచ్' అదిరిందిmary kom{#}london;sunday;Indian;TokyoSun, 25 Jul 2021 16:05:05 GMT ఇండియన్ నుంచి స్టార్ బాక్స‌ర్ గా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న మేరీ కోమ్ శుభారంభం చేసింది. 51 కేజీల‌ విభాగం లో బరిలోకి దిగిన మేరీ కోమ్ ఫ్లై వెయిట్ కేట‌గిరీ రౌండ్ ఆఫ్ 32లో విజ‌యం సాధించింది. డొమినికాకు దేశం నుంచి పాల్గొన్న హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో పోటీ పడి బౌట్‌లో 4:1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లో ఆదివారం రోజు అడుగు పెట్టింది. ఈ పోటీ లో మేరీ కోమ్ తన ఆధిపత్యాన్ని చూపించి విజయడంకా మోగించింది. టోక్యో లో పథకం కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం తో ఉన్న మేరీ కోమ్ లండన్ లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ తో సరి పెట్టుకుంది. ఇక ఆ తర్వాత రియో ఒలంపిక్స్ అసలు క్వాలిఫై కాలేకపోయింది. మరి ఈ సారి పథకం గెలవడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతుంది.



ఇండియాకు చేరుకోనున్న మీరాబాయి చాను

ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం.. లెక్కలివే..!!

వుమెన్ పవర్ : వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం

మన్ కి బాత్.. మోదీ ఏం చెప్పారంటే?

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఒలంపిక్స్ : శుభారంభం చేసిన పి.వి.సింధు?

ఒలంపిక్స్ లో పథకం.. జీవితాంతం పిజ్జాలు ఉచితం?

టెన్నిస్ డబుల్స్ : ఉసూరుమనిపించిన సానియా జోడీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>