MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/priyankar-chopra-comments-on-biopic257da0e7-e1e1-4946-a607-e5e1fa2db4e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/priyankar-chopra-comments-on-biopic257da0e7-e1e1-4946-a607-e5e1fa2db4e1-415x250-IndiaHerald.jpgప్రియాంక చోప్రా తన మిస్ అందాల పోటీలలో రెండవ స్థానంలో గెలవగా.. దాంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈమె మొదటి సినిమా "Humraaz" . కానీ ఈ సినిమా అవకాశం ఈమెను దరి చేరలేదు. ఇక ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో కలిసి తమిళం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించడంతో, తెలుగు సినీ దర్శకులు ఆమె వెంట పడ్డారు.Priyanka chopra{#}Sridevi Kapoor;ravi anchor;Maharashtra;Hindi;priyanka;Joseph Vijay;producer;Producer;Cinema;Tamil;Heroine;Teluguఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!Priyanka chopra{#}Sridevi Kapoor;ravi anchor;Maharashtra;Hindi;priyanka;Joseph Vijay;producer;Producer;Cinema;Tamil;Heroine;TeluguSun, 25 Jul 2021 13:40:00 GMTవెండితెరపై ఒక వెలుగు  వెలుగుతున్న చాలామంది నటీమణులు అందాల పోటీలలో పాల్గొని వచ్చిన వారే ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా కూడా ఒకరు.1982 జులై 18న జంషెద్ పూర్ లో జన్మించింది ప్రియాంక చోప్రా. ఇక ఈమె తండ్రి, తల్లి కూడా మిలటరీలో పనిచేసేవారు. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రా తన ఆస్తులను అమ్ముతున్నట్లు సమాచారం. విలువైన వాటిని ఎందుకు అమ్మెస్తోందో   తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా తన మిస్ అందాల పోటీలలో రెండవ స్థానంలో గెలవగా.. దాంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈమె మొదటి సినిమా "Humraaz" . కానీ ఈ సినిమా అవకాశం ఈమెను దరి చేరలేదు. ఇక ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో కలిసి తమిళం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించడంతో, తెలుగు సినీ దర్శకులు ఆమె వెంట పడ్డారు.

అలా ఎంతోమంది ఆమె చుట్టూ  తిరిగాక, చివరికి ఒక నిర్మాత నెక్కంటి శ్రీదేవి కి మాత్రం ఆమె డేట్స్ దొరికాయి. ఇక ఈమెతో కలిసి 2002లో"అపురూపం" అనే సినిమాను తీసింది. ఈ సినిమాకీ సాయి రవి దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక దాంతో ఆమె హిందీ వైపు మొగ్గు చూపడంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ప్రియాంక చోప్రా అలా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఎంతో డబ్బులు వెనక్కి వేస్తూ , పలుచోట్ల కొన్ని ప్రాపర్టీ లను కొనింది.. అందులో మహారాష్ట్ర లో 3 కోట్ల రూపాయలకు ఒక ప్రాపర్టీని ఈ సంవత్సరంలో అమ్మింది. ఇక నాలుగు కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ ను కూడా కొనింది. ఇక అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఆఫీస్ ను కూడా అద్దెకి 2.11 లక్షల రూపాయలకు ప్రకటించింది.

ఈమె పాప్ సింగర్"నిక్ జోనస్" ను వివాహం చేసుకుంది. ఇక ఇదే తరహాలో ఆమె తన ప్రాపర్టీని అమ్ముకుంటూ వస్తోంది. ఇక ఇదంతా తనకు  కొత్తేమీ కాదు. ఇక వీరిరువురు గ్లోబల్ స్టార్ వంటి వాటిలో నివసిస్తున్నారు దీని విలువ దాదాపుగా 150 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈమె ప్రాపర్టీ కి ఎక్కడ ధర ఎక్కువ పలికితే, అక్కడ ప్రాపర్టీని అమ్మడం, కొత్త ప్రాపర్టీని కొనడం లాంటివి చేస్తూ ఉంటుంది ప్రియాంక.





అనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!

జాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?

లాల్ సింగ్ చద్దా లో నాగచైతన్య క్యారెక్టర్ అదేనా?

మన్ కి బాత్.. మోదీ ఏం చెప్పారంటే?

ప్రాపర్టీ కి ఎక్కడ ధర ఎక్కువ పలికితే, అక్కడ ప్రాపర్టీని అమ్మడం, కొత్త ప్రాపర్టీని కొనడం ప్రియాంక బిజినెస్ టెక్నిక్‌..!

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

ఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రు గుర్తు ప‌ట్టారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>