Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/master-beauty-malavika-mohanan-99dfa41e-fcd1-4d31-b0b0-d8ad8005e1f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/master-beauty-malavika-mohanan-99dfa41e-fcd1-4d31-b0b0-d8ad8005e1f8-415x250-IndiaHerald.jpgమళయాళ హీరోయిన్స్ కు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ హీరోయిన్స్ కు క్రేజ్ తో పాటుగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్టు పడ్డాయంటే కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. అందుకే టాలీవుడ్ మీద ఇతర భాషల హీరోయిన్స్ నటించడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో కోలీవుడ్ లో పేట, మాస్టర్ సినిమాల్లో నటించినMaster-Beauty-Malavika-Mohanan {#}malavika new;malavika mohanan;bhama;Hyderabad;Master;Kollywood;Tamil;Heroine;Tollywood;trivikram srinivas;Teluguటాలీవుడ్ టార్గెట్ తో మాస్టర్ భామ..!టాలీవుడ్ టార్గెట్ తో మాస్టర్ భామ..!Master-Beauty-Malavika-Mohanan {#}malavika new;malavika mohanan;bhama;Hyderabad;Master;Kollywood;Tamil;Heroine;Tollywood;trivikram srinivas;TeluguSun, 25 Jul 2021 12:58:37 GMTమళయాళ హీరోయిన్స్ కు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ హీరోయిన్స్ కు క్రేజ్ తో పాటుగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్టు పడ్డాయంటే కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. అందుకే టాలీవుడ్ మీద ఇతర భాషల హీరోయిన్స్ నటించడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో కోలీవుడ్ లో పేట, మాస్టర్ సినిమాల్లో నటించిన మళయాళ భామ మాళవిక మోహనన్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేసింది.

తెలుగులో హీరోయిన్స్ కు వస్తున్న క్రేజ్ వారికి ఇచ్చే పారితోషికం ఇవన్ని చూసి అమ్మడు కూడా టాలీవుడ్ పై ఫోకస్ పెడుతుంది. అందుకే ఇక్కడ వారితో టచ్ లో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ షాప్ ఓపెనింగ్స్ కి కూడా అటెండ్ అవుతుందని తెలుస్తుంది. ఈమధ్యనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓ షాప్ ఓపెనింగ్ చేసి వెళ్లింది మాళవిక మోహనన్. తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది. టాలీవుడ్ లో స్టార్స్ సరసన నటించడానికి తాను రెడీ అన్నట్టు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది.

అందం, అభినయం రెండు ఉన్న అమ్మడు ఇప్పుడిప్పుడే లైం లైట్ లోకి వస్తుంది. రెండు తమిళ సినిమాలతోనే అలరించిన ఈ అమ్మడు తెలుగులో కూడా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. మహేష్, త్రివిక్రం సినిమాలో అమ్మడికి ఛాన్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తుంది. సినిమాలతోనే కాకుండా హాట్ ఫోటో షూట్స్ తో మాళవిక మోహనన్ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది. తెలుగులో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపించాలని చూస్తుంది మాళవిక మోహనన్. మరి అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. తెలుగులో స్టార్ ఛాన్సులు వస్తే మాత్రం టాప్ హీరోయిన్ రేంజ్ కు మాళవిక వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. అమ్మడు అందంతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించేందుకు రెడీ అంటుంది.


   



చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

అల్లు అరవింద్ తలుచుకుంటే ఎంత మంది తలరాతలు మరిపోతాయో తెలుసా ?

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!

వెంకటేష్‌పై అమ్ము అభిరామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్స్ తెచ్చిన సినిమాలు

మహేష్ కే ఎందుకిలా.. ఫ్యాన్స్ నిరాశ!!

సాయికుమార్ ఇంట్లో ఘనంగా వేడుకలు..

అబ్బా మాళ‌విక మోహ‌న్ న‌వ్వుకు ప‌డిపోతాం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>