MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi236c4815-ab8e-4052-9916-5a2afaef0419-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi236c4815-ab8e-4052-9916-5a2afaef0419-415x250-IndiaHerald.jpgదివంగ‌త న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ఇద్ద‌రూ కూడా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అందుకే వీరు నాడు స్టార్లు అయ్యారు. ఆ త‌ర్వాత చాలా మంది హీరోలు ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అంతెందుకు గ‌జ‌నీ సినిమా కోసం గుండు గీయించుకోవాల‌ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ చెపితే ఈ క‌థ‌ను చాలా మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు. చివ‌ర‌కు ఈ సినిమా సౌత్‌లో సూర్య‌తో తీస్తే పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. చివ‌ర‌కు బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్‌తోనూ ఈ సినిమాను తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ కొట్టారు. chiranjeevi{#}Shiva;lord siva;Aaviri;ram pothineni;Remake;Chiranjeevi;bollywood;Cinemaఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రు గుర్తు ప‌ట్టారా ?ఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రు గుర్తు ప‌ట్టారా ?chiranjeevi{#}Shiva;lord siva;Aaviri;ram pothineni;Remake;Chiranjeevi;bollywood;CinemaSun, 25 Jul 2021 13:16:00 GMTఎవ‌రికి అయినా స్టార్ డ‌మ్ ఊరికినే రాదు.. ఎంతో క‌ష్ట‌ప‌డాలి.. నిద్ర‌లేని రాత్రుళ్లు... తిండి లేక తిప్ప‌లు ఎన్నో ప‌డాల్సి ఉంటుంది. ర‌క్తాన్ని ఆవిరి చేసి క‌రిగిస్తేనే ఎవ‌రు అయినా ఉన్నత స్థానాల‌కు వెళ్ల‌డంతో పాటు స్టార్లు అవుతారు. ఇక సినిమా రంగంలో అయినా ఎవ‌రు అయినా రాత్రికి రాత్రే స్టార్లు అయిపోరు. ఎంతో క‌ష్ట‌ప‌డాలి.. ఎన్నో హిట్లు రావాలి.. అప్పుడే వారు స‌క్సెస్ అవుతారు. అంతెందుకు ఇటీవ‌లే ఓ స్టార్ డైరెక్ట‌ర్ తాను నిక్క‌రు వేయ‌లేకే డైరెక్ట‌ర్‌ను అయ్యాన‌ని చెప్పారు. ఇక న‌టుడిగా అంటే చీర‌క‌ట్టాలి.. హిజ్రాగా చేయాలి.. లుంగీ క‌ట్టి డ్యాన్స్ చేయాలి.. ఏదైనా చేయాలి.

దివంగ‌త న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ఇద్ద‌రూ కూడా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అందుకే వీరు నాడు స్టార్లు అయ్యారు. ఆ త‌ర్వాత చాలా మంది హీరోలు ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అంతెందుకు గ‌జ‌నీ సినిమా కోసం గుండు గీయించుకోవాల‌ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ చెపితే ఈ క‌థ‌ను చాలా మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు. చివ‌ర‌కు ఈ సినిమా సౌత్‌లో సూర్య‌తో తీస్తే పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. చివ‌ర‌కు బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్‌తోనూ ఈ సినిమాను తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ కొట్టారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎన్నో చేశారు. చిరంజీవి 1990వ ద‌శ‌కంలో ఓ సినిమా కోసం స్కిన్ టైట్ నిక్క‌ర్ వేసుకున్నారు. మెగాస్టార్ నిక్క‌ర్ వేసుకుని.. రేబాన్ క‌ళ్ల అద్దాలు పెట్టుకున్న నాటి పాత ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. చిరంజీవి షూటింగ్‌లో ఉండ‌గా.. ఆయ‌న్ను కొంద‌రు అభిమానులు క‌ల‌వ‌గా.. వాళ్లతో క‌లిసి ఆ ఫొటో దిగిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.

చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ సైతం ఈ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరు మలయాళ సినిమా లూసీఫర్  రీమేక్ లో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు కాకుండా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు మ‌రో సినిమా చేస్తున్నారు.



చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

ఈ ఫొటోలో చెడ్డీ స్టార్ ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి

హీరో హీరోయిన్ల‌తో జ‌క్క‌న్న డ్యాన్సులు..? ఆ సినిమాలో..

రిస్క్ లో చైతు కెరీర్.. గోల్ తప్పితే అంతే సంగతులు!!

అల్లు అరవింద్ తలుచుకుంటే ఎంత మంది తలరాతలు మరిపోతాయో తెలుసా ?

మా ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స్‌.. అప్పుడే ?

రాజ్‌కుంద్రా కేసులో ట్విస్ట్.. ఆ న‌లుగురు కీల‌కం..!

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>