MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-marrige3f058765-4ba0-4d8c-a0d9-25b23b96809c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-marrige3f058765-4ba0-4d8c-a0d9-25b23b96809c-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లో యాంకర్ రష్మీ కూడా ఒకరు. రష్మీ అప్పట్లో వెండితెర పై కూడా మెరిసిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే రొమాంటిక్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. ఇక రష్మిని వెండితెరపై ప్రేక్షకులు పెద్దగా ఆదరించక పోవడంతో ఆమె తిరిగి వెండితెర వైపు చూడలేదని చెప్పవచ్చు. అంతేకాదు ఈమెకు వెండితెరపై అవకాశాలు వచ్చినప్పటికీ వెండితెరపై అడుగులు వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పింది.RASHMI MARRIGE {#}rashmi gautham;sudigali sudheer;Sangeetha;Rashami Desai;Jabardasth;Leader;Audience;television;marriage;News;ravi anchor;Romanticపెళ్లి పై ఘాటుగా స్పందించిన రష్మీ..పెళ్లి పై ఘాటుగా స్పందించిన రష్మీ..RASHMI MARRIGE {#}rashmi gautham;sudigali sudheer;Sangeetha;Rashami Desai;Jabardasth;Leader;Audience;television;marriage;News;ravi anchor;RomanticSun, 25 Jul 2021 15:00:00 GMTరష్మీ  కూడా ఒకరు.రష్మీ ఒకప్పుడు వెండితెరపై కూడా బాగానే రాణించింది. కాకపోతే రొమాంటిక్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. ఇక రష్మిని వెండితెరపై ప్రేక్షకులు పెద్దగా ఆదరించక పోవడంతో ఆమె తిరిగి వెండితెర వైపు చూడలేదని చెప్పవచ్చు. అంతేకాదు ఈమెకు వెండితెరపై అవకాశాలు వచ్చినప్పటికీ వెండితెరపై అడుగులు వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పింది.

ఇక ఈమె బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ, ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ  డాన్స్ షో లో  టీం లీడర్ గా వ్యవహరిస్తోంది. బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడి అందరినీ బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే రష్మీ పెళ్లి పై ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మూడు పదుల వయసు దాటినా, ఇప్పటికి ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు రష్మీ , సుడిగాలి సుధీర్ తో డేటింగ్ లో ఉందని, వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కాకపోతే కేవలం టీవీ షోలకు రేటింగ్ పెంచడం కోసమే నిర్వాహకులు ఇలా క్రియేట్ చేశారని తెలిపారు.


అంతే కాకుండా ఇక ఇటీవల ప్రసారమవుతున్న "ఆషాడం అత్తా కోడళ్లు " అనే షోకి యాంకరింగ్ శ్యామల, రవి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సంగీత కూడా గెస్ట్ గా వచ్చి అలరించింది . ఇక రష్మీ కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచి, ఈ షో ని  హైలెట్ చేసిందని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో ఒక పాట పాడి అందరినీ అలరించింది.. అయితే ఈ షో లో ఒక నటి ని రష్మి బాగా చెంపపై కొడుతుండగా ,ఇంతలో యాంకర్ శ్యామాల వచ్చి, "నీకు ఇంకా పెళ్లి కాలేదు.. నువ్వు కోడలు కూడా కాలేదు.. అత్తలా ప్రవర్తించకు" అంటూ అరిచింది.


అందుకు రష్మి ఇంత వయస్సు వచ్చినా , అప్పటికి నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు . కాబట్టి త్వరలోనే కొత్తగా అత్త లా అప్గ్రేడ్ అవుతాను.. అంటూ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది





అనిల్ రావిపూడి ఎరక్కపోయి ఇరుక్కున్నాడా!!

జాను మూవీ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులె అని మీకు తెలుసా ?

ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా ..కారణం ఇదేనా..!

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు "బిఎస్ పి" వైపేనా..?

రిస్క్ లో చైతు కెరీర్.. గోల్ తప్పితే అంతే సంగతులు!!

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!

కైకాల సత్యనారాయణకు KGF సినిమాకి మధ్య ఉన్న సంబంధం..

సాయికుమార్ ఇంట్లో ఘనంగా వేడుకలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>