AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/kawasaki8822d880-3e56-4224-96ea-d118107ddf80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/kawasaki8822d880-3e56-4224-96ea-d118107ddf80-415x250-IndiaHerald.jpgకవాసకి బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి స్పోర్ట్స్ బైక్స్ గా ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక మార్కెట్లో కూడా ఈ బైక్స్ కి మంచి డిమాండ్ వుంది.ఇక ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటికే దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతూ అధికారికంగా ప్రకటనలు చేయడం జరిగాయి. ఇక అంతే కాకుండా ఈ ధరలు అనేవి ప్రస్తుతం అమల్లోకి కూడా వచ్చేసాయి.అయితే ఇక ఇప్పుడు ప్రముఖ బైక్ కంపెనీ అయిన కవాసకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాల ధరలను పెంచినట్లు తెలిపడం జరిగింది.ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కauto{#}Bike;News;advertisementపెరిగిన కవాసకి బైక్ ధరలుపెరిగిన కవాసకి బైక్ ధరలుauto{#}Bike;News;advertisementSun, 25 Jul 2021 04:00:00 GMTబైక్ కంపెనీ అయిన కవాసకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాల ధరలను పెంచినట్లు తెలిపడం జరిగింది.ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక కవాసకి ప్రకటించిన ఈ కొత్త ధరలు అనేవి ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి. కవాసకి నుంచి కొన్ని బైక్‌లు ఇకపై కూడా వాటి పాత ధరలకు అమ్మ బడతాయి. కానీ ఎక్కువ శాతం ఈ బైకుల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపడం జరిగింది.

ఇక దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పుడు వెలువడింది.ఇక కవాసకి కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ధరల జాబితాలో దాదాపు మొత్తం 9 బైక్‌లను చేర్చడం జరిగింది. ఇక ఈ కంపెనీ ధరల పెరుగుదలలో అతి తక్కువ పెరుగుదల రూ. 6,000/- కాగా, అత్యధిక పెరుగుదల 15,000/- రూపాయల వరకు ఉంటుంది.ఇక కవాసకి జెడ్ 650 మరియు వల్కాన్ ఎస్ ధరలు వచ్చేసి ఇప్పుడు 6,000 రూపాయలు పెరిగడం జరిగాయి.ఇక కవాసకి కొత్త ధరల జాబితాలో నింజా జెడ్‌ఎక్స్-10 ఆర్ ధర ఇక ఇప్పుడు ఏకంగా 15,000 రూపాయలు పెరిగిందట. ధరల పెరుగుదలకు ముందు కవాసకి జెడ్ 650 ధర బైక్ వచ్చేసి రూ. 6.18 లక్షలు కాగా, ఇప్పుడు దీని ధర ఈ సంవత్సరం ఆగస్టు 1 నుంచి రూ. 6.24 లక్షలు కానుంది, అంటే ఇది మార్కెట్లో రూ. 6.24 లక్షలకు అమ్మబడుతుందట.


ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అప్పు కోసం ఆపసోపాలు!

దిల్ రాజుని బెదిరిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ..?

4 సార్లు కాకపోతే 40 సార్లు పెళ్ళి చేసుకుంటా... మీకేంటి ?

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

పెద్దింటి కోడలిగా రెజీనా . యవ్వారం మామూలుగా లేదు

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

ఎన్టీఆర్ కొత్త కారు ఎవరి కోసం తీసుకున్నాడో తెలుసా..?

జగన్ పై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ?

ఎన్టీఆర్ కొత్త కారు..ఫస్ట్ రైడ్ ఎక్కడికో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>