BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ipl-14aaec0eff-614b-4343-811f-58cb1c750d66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ipl-14aaec0eff-614b-4343-811f-58cb1c750d66-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ప్రకటించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. భారత్‌ వేదికగా ఇప్పటికే ఐపీఎల్‌-14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగతా 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. భారత్‌లో కరోనా ఉద్ధృతితో గతంలో వాయిదాపడిన ఐపీఎల్‌-14 తిరిగి యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి మధ్య పipl-14{#}Mumbai;BCCI;Chennai;October;Coronavirusఐపీఎల్‌-14 షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐఐపీఎల్‌-14 షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐipl-14{#}Mumbai;BCCI;Chennai;October;CoronavirusSun, 25 Jul 2021 22:45:00 GMTబీసీసీఐ ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ప్రకటించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. భారత్‌ వేదికగా ఇప్పటికే ఐపీఎల్‌-14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగతా 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది.


భారత్‌లో కరోనా ఉద్ధృతితో గతంలో వాయిదాపడిన ఐపీఎల్‌-14 తిరిగి యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి మధ్య పోరుతో ఈ ఫేజ్‌-2 మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 10న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగబోతోంది. అక్టోబరు 11న ఎలిమినేటర్‌, 13న రెండో క్వాలిఫయర్‌ జరుగుతాయి. ఇక అక్టోబరు 15న దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది.  





పవర్ స్టార్ సరసన త్రిష లక్కీ ఛాన్స్..!

బీసీసీఐ ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ప్రకటించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది.

ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని ఆయన మీడియాకు తెలిపారు.

ఆ ఉప ఎన్నికే బాగా ఇంటరెస్ట్... ?

ఐపిఎల్ 2021 కు రూట్ క్లియర్

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

యషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?

నారప్పపై వెంకటేష్‌ ఎమోషనల్‌ ?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>