MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bangam-movie-heroin-mira-chopracf35a701-72ab-4c71-bfcb-818d37270ee9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bangam-movie-heroin-mira-chopracf35a701-72ab-4c71-bfcb-818d37270ee9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో, ఇక ఈయన సినిమాలు అంటే ఎవరైనా సరే ఓకే అంటారు. ఇక పవన్ కళ్యాణ్ తో నటించిన ఒక హీరోయిన్ "మీరా చోప్రా"ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. మీరాచోప్రా పవన్ కళ్యాణ్ తో కలిసి"బంగారం" సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ తో కూడా "మారో" అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తరువాత ఈమె కొన్ని సినిమాల్లో నటించినా, అసలు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో చేసేదేమీలేక , టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక దానికి తోడు ఈమె హింBANGAM MOVIE HEROIN MIRA CHOPRA{#}kalyan;media;Success;Hero;bhama;Heroine;Hindi;News;Industry;Tollywood;Teluguపవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?BANGAM MOVIE HEROIN MIRA CHOPRA{#}kalyan;media;Success;Hero;bhama;Heroine;Hindi;News;Industry;Tollywood;TeluguSun, 25 Jul 2021 09:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో, ఇక ఈయన సినిమాలు అంటే ఎవరైనా సరే ఓకే అంటారు. ఇక పవన్ కళ్యాణ్ తో నటించిన ఒక హీరోయిన్ "మీరా చోప్రా"ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం.


మీరాచోప్రా పవన్ కళ్యాణ్ తో కలిసి"బంగారం" సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ తో కూడా "మారో" అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తరువాత ఈమె కొన్ని సినిమాల్లో నటించినా, అసలు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో  చేసేదేమీలేక , టాలీవుడ్ లో నటించడానికి  ఆసక్తి చూపించడం లేదు. ఇక దానికి తోడు ఈమె హిందీలో అయినా  తన లక్కు ను పరీక్షించుకోవాలని , హిందీ సినిమాల వైపు అడుగు వేసింది. కానీ ఆమె అక్కడ బాగానే సక్సెస్ అయింది.


ఇక ఈమె అక్కడే బాగా రాణించడంతో ఇక తిరిగి  తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. ఇక అయితే ఈమె ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గానే ఉంటుంది. ఈమెకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని ఫోటో లను షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ , తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించినప్పటికీ , అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.


అయితే ఈమె ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ టాలీవుడ్ లోకి  ఇస్తుందా ..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ  ఇస్తుందా..? లేదా  సైడ్ క్యారెక్టర్ లో నటించనుందా  అనే విషయాలు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా ఈ భామ తన మొదటి సినిమాతోనే ఒక స్టార్ హీరో తో నటించడం విశేషం. ఇక ఈమె అభిమానులు మాత్రం సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ జా అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.





పని ఇప్పిస్తామని చెప్పి ఆ ముగ్గురు బాలికలను.. అలా..?

సమంత ఆ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ చేసుకుందా?

తెలుగు రాష్ట్రాలు ఖుషీ ఖుషీ.. ఈ ఏడాది ఆ కష్టాలు తీరినట్టే...?

ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే జ‌న‌సేన‌ ఖేల్ ఖతమేనా.. ?

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

ఆసియాలో అందగాడు ప్రభాస్ !

విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న టాలీవుడ్ స్టార్స్ ?

స్మరణ: ప్రముఖ సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>