MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas69cf631d-b828-4e3e-83c0-d890269f5b4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas69cf631d-b828-4e3e-83c0-d890269f5b4a-415x250-IndiaHerald.jpgఆసియా ఖండంలో నెంబర్ వన్ అందగాడు గా డార్లింగ్ ప్రభాస్ మారిన విషయాన్ని తెలుసుకుని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘ఫ్యాన్సీ ఆడ్స్’ అనే సంస్థ నిర్వహించిన ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ సర్వేలో ప్రభాస్ నెంబర్ వన్ గా నిలిచినట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రకటించిన వార్త మన ఇండియా దాక రావడానికి కొంత ఆలశ్యం అయింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు జపాన్ చైనా మలేషియా దేశాలలో అభిమానులు పెరిగిపోవడంతో ఇప్పటి వరకు ఆసియా అందగాడుగా పేరుగాంచిన సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్ ను వెనక్కినెprabhas{#}Siddharth Anand;Malaysia;Darling;Vyjayanthi Movies;Pooja Hegde;Japan;Prabhas;Industry;festival;bollywood;Tollywood;Cinema;Indiaఆసియాలో అందగాడు ప్రభాస్ !ఆసియాలో అందగాడు ప్రభాస్ !prabhas{#}Siddharth Anand;Malaysia;Darling;Vyjayanthi Movies;Pooja Hegde;Japan;Prabhas;Industry;festival;bollywood;Tollywood;Cinema;IndiaSun, 25 Jul 2021 08:02:00 GMTఆసియా ఖండంలో నెంబర్ వన్ అందగాడు గా డార్లింగ్ ప్రభాస్ మారిన విషయాన్ని తెలుసుకుని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘ఫ్యాన్సీ ఆడ్స్’ అనే సంస్థ నిర్వహించిన ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ సర్వేలో ప్రభాస్ నెంబర్ వన్ గా నిలిచినట్లు ప్రకటించారు.



వాస్తవానికి ఈ సంస్థ ప్రకటించిన వార్త మన ఇండియా దాక రావడానికి కొంత ఆలశ్యం అయింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు జపాన్ చైనా మలేషియా దేశాలలో అభిమానులు పెరిగిపోవడంతో ఇప్పటి వరకు ఆసియా అందగాడుగా పేరుగాంచిన సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్ ను వెనక్కినెట్టి ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలోకి రావడంలోకి రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభం అయింది. దీనితో ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలను సమాంతరంగా పరుగులు తీయిస్తున్న టాప్ హీరోగా మారిపోయాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ ఒక సైన్స్ ఫిక్షన్ అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ పై తీస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటే అతడి పై ప్రస్తుతం నిర్మాతలు సుమారు 2 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు అంచనాలు ఉన్నాయి.



ఒక టాలీవుడ్ హీరో పై ఈ స్థాయిలో నమ్మకం పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం అన్నది ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఊహించిన విధంగా ‘రాథే శ్యామ్’ హిట్ అయితే ఇక ప్రభాస్ కెరియర్ కు ఎదురులేదు అని అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ తో త్వరలో ఒక భారీ సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తూ అతడికి 50 కోట్లు పారితోషికం ఆఫర్ చేసాడు అని వస్తున్న వార్తలతో టాలీవుడ్ ఇండస్ట్రీ హోరెత్తి పోతోంది..





గ్యాప్ ఇస్తే రెచ్చిపోవచ్చు...అందుకే ఇలా...!

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

ఒక్కసారి చేస్తే సరిపోదట..2, 3 సార్లు చేస్తేనే సంతృప్తి..!

కరోనా రీ ఇన్ ఫెక్షన్ ముప్పు.. భారత్ లో కలకలం..

స్మరణ: ప్రముఖ సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..

మహంకాళి ఆలయానికి కేసీఆర్..!

టీవీ: యాక్టర్ జ్యోతి రెడ్డి భర్త ఏం చేస్తారో తెలుసా ?

ఆఫర్లు లేక అందాలు ఆరబోస్తున్న మిస్ వరల్డ్.. పిక్స్ వైరల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>