PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag05f0a2e9-b603-477a-a560-c28dcc2e734f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag05f0a2e9-b603-477a-a560-c28dcc2e734f-415x250-IndiaHerald.jpgఐఎఎస్‌ అధికారి అంటేనే నిజాయితీగా, సమర్దవంతంగా విధులు నిర్వ‌హిస్తార‌నే పేరుంటుంది. కుల, మతాలకు అతీతంగా విధి నిర్వ‌హ‌ణ వారి బాధ్య‌త‌. పాల‌కులు అండ‌గా ఉన్నారు.. ఉన్న‌తాధికారుల ఆశీస్సులున్నాయ‌నే ఆలోచ‌న‌తో త‌న కింద ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌పై జులుం చెలాయిస్తే కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కున్న‌వారే అవుతారు. చివ‌ర‌కు త‌మ గోతిని తాము తవ్వుకునే ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. తమ అక్రమ సంపాదన వివరాలు బయటకు వ‌చ్చినా ఆ అధికారి త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే అయితే చాలు.. పాల‌కులైనా, మంత్రులైనా ప‌ట్టించుకోవ‌డంలేదు. tag{#}Reddy;Telangana Chief Minister;Governmentఐఏఎస్‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌?ఐఏఎస్‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌?tag{#}Reddy;Telangana Chief Minister;GovernmentSun, 25 Jul 2021 13:25:57 GMT

ఐఎఎస్‌ అధికారి అంటేనే నిజాయితీగా, సమర్దవంతంగా విధులు నిర్వ‌హిస్తార‌నే పేరుంటుంది. కుల, మతాలకు అతీతంగా విధి నిర్వ‌హ‌ణ వారి బాధ్య‌త‌. పాల‌కులు అండ‌గా ఉన్నారు.. ఉన్న‌తాధికారుల ఆశీస్సులున్నాయ‌నే ఆలోచ‌న‌తో త‌న కింద ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌పై జులుం చెలాయిస్తే కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కున్న‌వారే అవుతారు. చివ‌ర‌కు త‌మ గోతిని తాము తవ్వుకునే ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. తమ అక్రమ సంపాదన వివరాలు బయటకు వ‌చ్చినా ఆ అధికారి త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే అయితే చాలు.. పాల‌కులైనా, మంత్రులైనా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఆ త‌ర‌హా అధికారుల‌కే వ‌త్తాసు ప‌లుకుతున్నారు.

గ‌తంలో ముఖ్య కార్యాల‌యంలో ప‌నిచేశారు
ఒక మంచి శాఖ‌లో హెచ్‌వోడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్‌ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ అధికారి గతంలో రాజ్యాంగపరమైన పదవి నిర్వహిస్తున్న ముఖ్యమైన వ్య‌క్తికి చెందిన కార్యాలయంలో కూడా విధులు నిర్వ‌హించారు. ఆ తరువాత ఒక మంచి శాఖ‌కు హెచ్‌వోడీగా నియ‌మితుల‌వ‌డంవెన‌క ఆ నేత సిఫార్సు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. బాధ్యతలు స్వీకరించాక.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై విమర్శలు చేశారు. అంతేకాకుండా వారి సామాజికవర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగుల‌పై వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేసేవారు. అంతేకాకుండా సామాజిక‌వ‌ర్గ పరంగా దూషించేవారంటూ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంత‌టితో ఆగ‌కుండా ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగులను కూడా ఆయ‌న చిన్నచూపు చూడ‌ట‌మేకాకుండా వారిపై జులుం చెలాయిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. స్వ‌యంగా ఎమ్మెల్యేలే ఈ ఫిర్యాదులు చేశారు. ప్ర‌భుత్వం వెంట‌నే ఆ అధికారిని ఆఘమేఘాలపై బదిలీ చేసింది.

అంద‌రి ఆశీస్సులు నాకున్నాయి..
ముఖ్య‌మంత్రి జగన్‌ రెడ్డి ఆశీస్సులున్నాయి.. ఆయ‌న కార్యాల‌యం అండదండులు నాకున్నాయి.. మా శాఖాదిపతికి నేను చెప్పిందే వేదం.. ఆయ‌న ఏమీ ప‌ట్టించుకోరు.. నేను ఏం చేసినా చెల్లుబాట‌వుతుందంటూ దూకుడుగా వెళ్లిన ఆ అధికారి చివ‌ర‌కు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌లేదు. ఏ ప‌ని చేయాల‌న్నా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు డిమాండ్ చేసే విష‌యం కూడా ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లింది. ఇదే విష‌యాన్ని ఆ శాఖ ముఖ్య అధికారి కూడా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆల‌స్యం చేస్తే ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కే ప్ర‌మాద‌మ‌ని భావించిన ప్ర‌భుత్వం బ‌దిలీ చేయ‌డంతో ఆ ఐఏఎస్‌కు కోలుకోలేనంత షాక్ త‌గిలింద‌ని ఇత‌ర ఉద్యోగులు అంటున్నారు.





ఐఎఎస్‌ అధికారి అంటేనే నిజాయితీగా, సమర్దవంతంగా విధులు నిర్వ‌హిస్తార‌నే పేరుంటుంది. కుల, మతాలకు అతీతంగా విధి నిర్వ‌హ‌ణ వారి బాధ్య‌త‌. పాల‌కులు అండ‌గా ఉన్నారు.. ఉన్న‌తాధికారుల ఆశీస్సులున్నాయ‌నే ఆలోచ‌న‌తో త‌న కింద ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌పై జులుం చెలాయిస్తే కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కున్న‌వారే అవుతారు. చివ‌ర‌కు త‌మ గోతిని తాము తవ్వుకునే ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. తమ అక్రమ సంపాదన వివరాలు బయటకు వ‌చ్చినా ఆ అధికారి త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే అయితే చాలు.. పాల‌కులైనా, మంత్రులైనా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఆ త‌ర‌హా అధికారుల‌కే వ‌త్తాసు ప‌లుకుతున్నారు.

ఓటు బ్యాంకు రాజ‌కీయాలు, మ‌త రాజ‌కీయాల నేప‌థ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శించారు. ఆల‌యాల సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈరోజు వినుకొండ‌లో ప‌ర్య‌టించారు. రాష్ట్రంలో గోవ‌ధ చ‌ట్టాన్ని ర‌ద్దుచేయాల‌ని ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే మాట్లాడార‌ని, ఆయ‌న్ను పార్టీనుంచి బ‌హిష్క‌రించాల‌ని సోము ముఖ్య‌మంత్రిని డిమాండ్ చేశారు. ప‌విత్ర‌మైన గోవును వ‌ధించ‌కుండా కేంద్రం తెచ్చిన చ‌ట్టాన్ని విమ‌ర్శించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు హిందూ మ‌తానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో మ‌త‌మార్పిడుల అంశం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంద‌ని అయిన‌ప్ప‌టికీ దీనిపై ప్ర‌భుత్వం స్పందించ‌డ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. రాష్ట్రంలో దెబ్బ‌తిన్న ఆల‌యాల‌న్నీ బీజేపీ ప‌రిశీలిస్తోంద‌ని వీటికి మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించే బాధ్య‌త ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల‌ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

పార్టీ నుంచి స‌స్పెండ‌వ‌నున్న వైసీపీ ఎమ్మెల్యే?

సాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తా

ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోతున్న సీఎం...? కూలిపోయినట్టే...?

అష్టదిగ్భంధంలో టక్ జగదీష్ ?

మనీ: వారి కోసమే కేసిఆర్ వినూత్న ఆవిష్కరణ..

10 లక్షలు పూర్తి ఉచితం.. కెసిఆర్ క్లారిటీ?

భారీగా తగ్గిన ధరలు.. బాధితులకు ఊరట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>