MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja718ff4a9-c6a3-4212-8e75-b6e2ffbfbdfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja718ff4a9-c6a3-4212-8e75-b6e2ffbfbdfe-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 'క్రాక్' సినిమాతో థియేటర్లకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది మాత్రమే కాకుండా రవితేజ కెరీర్లో ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా భారతదేశంలో కరోనా సెకండ్ విజృంభించడంతో షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్Raviteja{#}anasuya bharadwaj;Anasuya;Posters;choudary actor;ramesh varma;ravi teja;Ravi;Bike;Blockbuster hit;devi sri prasad;Cinema;Coronavirus;Saturdayరంగంలోకి దిగిన రవితేజ..!రంగంలోకి దిగిన రవితేజ..!Raviteja{#}anasuya bharadwaj;Anasuya;Posters;choudary actor;ramesh varma;ravi teja;Ravi;Bike;Blockbuster hit;devi sri prasad;Cinema;Coronavirus;SaturdaySun, 25 Jul 2021 10:35:00 GMTమాస్ మహారాజా రవితేజ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 'క్రాక్' సినిమాతో థియేటర్లకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది మాత్రమే కాకుండా రవితేజ కెరీర్లో ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా భారతదేశంలో కరోనా సెకండ్ విజృంభించడంతో షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో  సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు శనివారం నాడు ఒక అధికారిక పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. ఈ పోస్టర్ లో సినిమా షూటింగ్ ను జూలై 26 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.


 మరియు ఈ పోస్టర్ లో రవితేజ ఒక రేస్ బైక్ మీద వెళుతున్నట్లుగా చూపించారు. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఈ సినిమా ఇటలీలో లో ఒక షెడ్యూలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, జయంతిలాల్‌ గడ సమర్పణలో,  పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'ప్లే స్మార్ట్' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో యాంకర్ అనసూయ ఒక ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన  పోస్టులు టీజర్ల కు  మంచి ప్రజాదరణ తగ్గింది. మరికొన్ని రోజుల్లో సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా రవితేజ కు ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.



ఒలంపిక్స్ : శుభారంభం చేసిన పి.వి.సింధు?

తల్లి ఇచ్చిన దానితో ఒలంపిక్స్ లో విన్నర్ గా నిలిచిన మీరా..

సింగర్ స్మిత ఆఫర్..! కొన్ని గంటలే టైమ్..!

మహేష్,అల్లు అర్జున్ లకు మళ్లీ తప్పదా!!

మళ్ళీ చెలరేగిపోతున్న మహేష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ !

పుష్ప పై సన్నీలియోన్ టార్గెట్ !

ఈ హీరోయిన్ 3 సంవత్సరాలు నటించక పోవడానికి కారణం అదేనా..

గరిటె పట్టిన సూపర్ స్టార్... ఆ డిష్ రుచి చూడాల్సిందే మరి...!!

ప్రభాస్ సినిమాలో మార్పులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>