ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/meera-olampickes-winner-mother-97b36eb6-f23b-4124-be42-7945c64c2d75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/meera-olampickes-winner-mother-97b36eb6-f23b-4124-be42-7945c64c2d75-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టోక్యోలో 2020 ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళల విభాగములో వెయిట్ లిఫ్టింగ్ లో 49 కిలోల క్యాటగిరి లో ఫైనల్ గా రెండవ స్థానాన్ని చేరుకుంది భారత సంతతికి చెందిన మీరాబాయి. అంతేకాదు ఒలంపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి అథ్లెట్ గా గేమ్స్ ఎడిషన్ లో నిలిచింది. నిన్న అనగా జూలై 24వ తేదీన శనివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 49 కేజీల విభాగంలో, ఆమె రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. ఇక ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న విషయం ఏMEERA OLAMPICKES WINNER MOTHER {#}Prize;Gift;Silver;gold;Meera;2020;Saturdayతల్లి ఇచ్చిన దానితో ఒలంపిక్స్ లో విన్నర్ గా నిలిచిన మీరా..తల్లి ఇచ్చిన దానితో ఒలంపిక్స్ లో విన్నర్ గా నిలిచిన మీరా..MEERA OLAMPICKES WINNER MOTHER {#}Prize;Gift;Silver;gold;Meera;2020;SaturdaySun, 25 Jul 2021 10:25:22 GMTప్రస్తుతం టోక్యోలో 2020 ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళల విభాగములో వెయిట్ లిఫ్టింగ్ లో 49 కిలోల క్యాటగిరి లో ఫైనల్ గా రెండవ స్థానాన్ని చేరుకుంది భారత సంతతికి చెందిన మీరాబాయి. అంతేకాదు ఒలంపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి అథ్లెట్ గా గేమ్స్ ఎడిషన్ లో నిలిచింది.

నిన్న అనగా జూలై 24వ తేదీన శనివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్  కేటగిరీలో 49 కేజీల విభాగంలో,  ఆమె రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. ఇక ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న  విషయం ఏమిటంటే , ఆమె చెవిపోగులు గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఆమె ధరించిన చెవిపోగులు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయని, వాటి వల్లే ఆమెకి అదృష్టం కలిసి వచ్చిందని కూడా కొంతమంది అంటున్నారు..

అదేమిటంటే,  మీరాభాయికి తన తల్లి సైకోమ్ లిమా ఒలంపిక్స్ లో గెలవాలని ఆకాంక్షిస్తూ , చెవిపోగు లను బహుమతిగా ఇచ్చిందట. ఇక ఆమె వాటిని ధరించి తన తల్లి కోరికను తీర్చింది. మీరాబాయి కూడా తను గెలవడంతో తన తల్లి తనకు బహుమతి ఇవ్వడం కారణంగానే.. తనకు అదృష్టం  వరించిందని , భారతదేశంలో తొలి  అథ్లెట్ గా గుర్తింపు పొంధింది అని, ఒలంపిక్ లో పథకం కూడా గెలిచాను అని ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఒలంపిక్స్ లో చైనాకు చెందిన జిహుయి హౌ కు బంగారు పతకం వరించగా, ఇంపాల్ కు చెందిన 26 సంవత్సరాల వయసు కలిగిన మీరా బాయ్ చాన్ కు  మహిళల విభాగంలో 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ చేసి రజత పథకం సాధించింది. అయితే ఆమె ఈ పథకం సాధించడం వెనక దాదాపు ఐదు సంవత్సరాలు శ్రమించి ఉందని , తన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని , అలాగే తన తల్లి దీవెనలు కూడా ఉన్నాయని సంతోషంగా తెలిపింది మీరాబాయి.





సింగర్ స్మిత ఆఫర్..! కొన్ని గంటలే టైమ్..!

బెజవాడలో బంగారం కలకలం!

ఒలంపిక్స్ లో పథకం.. జీవితాంతం పిజ్జాలు ఉచితం?

అమెరికాలో పెరుగుతున్న మానవ మృగాలు...? అమెరికా సేఫేనా..?

ప్రభాస్ సినిమాలో మార్పులు..!

అమ్మో 'కప్పా' కేసులు!

సండే మార్నింగ్ : టు బి గుడ్ టు డు గుడ్

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

గుడ్ న్యూస్ : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>