PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc-62a267a1-f832-4a2c-8357-ec767f4d098b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc-62a267a1-f832-4a2c-8357-ec767f4d098b-415x250-IndiaHerald.jpgద‌ళితుల‌పై అపార‌మ‌యిన ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ ను టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా ఇదివ‌ర‌క‌టి క‌న్నా దూకుడుగా స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో రేవంత్ త‌న ఉద్య‌మ బాణీ వినిపించ‌నున్నార‌ని పీసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి.. రేవంత్ కు అధిష్టానం ఆశీస్సులు ఉండ‌డం రాహుల్ సైతం ఆయ‌న ధోర‌ణిపై సానుకూల‌త ఉండ‌డం ఇవ‌న్నీ ఇప్ప‌టి పోరాటాల‌కు కాస్త ఊతం ఇచ్చే అంశాలు అని అంటున్నాయి అనుకూల రాజ‌కీయ వ‌ర్గాలు. ఇంద్ర‌వెల్లి పోరాటం అందించిన నినాదం స్ఫూర్తి ఇవాళ రేవంత్ ను ఏ విధంగా మున్ముందుకు న‌డిపిస్తాయో అన్న‌ది కొద్ది రోజులు ఆగితే తేలిపtpcc {#}KCR;prema;rahul;revanth;Love;Air;Rahul Sipligunj;March;Adilabad;Revanth Reddy;TPCC;Telangana;Partyపొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడుపొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడుtpcc {#}KCR;prema;rahul;revanth;Love;Air;Rahul Sipligunj;March;Adilabad;Revanth Reddy;TPCC;Telangana;PartySun, 25 Jul 2021 21:31:00 GMTపొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ :  ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడు

ఇంద్ర‌వెల్లి అంటే తెల్సు
జ‌ల్ జంగిల్ జ‌మీన్ అంటూ
ఉరుకులెత్తిన రోజూ తెల్సు
పోరుగ‌డ్డ పై గాయ ప‌డ్డ హృద‌య గానం కూడా తెల్సు
తెలంగాణ అంటే ఉలిక్కిప‌డే ఆ గ‌డ్డ‌పై మ‌రో పోరు
ఈ ఆగ‌స్టు 9న.. రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యాన
ద‌ళిత దండోరా..  పేరిట ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా వాకిట
టీ పీసీసీ చీఫ్ గొంతెత్తనున్నారు..
 

ఇప్పుడు తెలంగాణ అంత‌టా ఒక వ్య‌తిరేక గాలి ఉంది.. అస‌హ‌నం ఉంది.. అరాచకం ఉంది అని గ‌ళం వినిపించిన ప్ర‌తిప‌క్షాల‌కు రేవంత్ త‌న‌వంతుగా క‌ద‌లివ‌స్తున్నారు. త‌న స్టాండ్ మార్చి శ‌త్రువుల‌ను మిత్రులుగా మార్చుకుంటూ కొత్త ఉద్య‌మం వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీ అంటూ ప్ర‌వీణ్ ఓ వైపు...సంక్షేమం సమాన‌త్వం అంటూ ష‌ర్మిల మ‌రోవైపు త‌మ త‌మ పావులు క‌దుపుతు ఉంటే.. రేవంత్ మాత్రం ఇంకొంత భిన్నంగా ల‌క్ష గ‌ళార్చ‌న చేయ‌నున్నారు. ద‌ళిత, గిరిజ‌నుల ఏకీక‌ర‌ణే ధ్యేయంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఎన్న‌డూ లేనిది ఆయ‌న పంథా పూర్తిగా మార్చేశారు.. అని పోరు గ‌డ్డ‌పై నెత్తురు చిమ్మిన నేల‌పై కొమ‌రం భీం వినిపించిన నినాదాల స్ఫూర్తితో ఆయ‌న ఈ దండోరాకు స‌మ‌యాత్తం అవుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.


 
ద‌ళితుల‌పై అపార‌మ‌యిన ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ ను టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా  ఇదివ‌ర‌క‌టి క‌న్నా దూకుడుగా స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో రేవంత్ త‌న ఉద్య‌మ బాణీ వినిపించ‌నున్నార‌ని పీసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి.. రేవంత్ కు అధిష్టానం ఆశీస్సులు ఉండ‌డం రాహుల్ సైతం ఆయ‌న ధోర‌ణిపై సానుకూల‌త ఉండ‌డం ఇవ‌న్నీ ఇప్ప‌టి పోరాటాల‌కు కాస్త ఊతం ఇచ్చే అంశాలు అని అంటున్నాయి అనుకూల రాజ‌కీయ వ‌ర్గాలు. ఇంద్ర‌వెల్లి పోరాటం అందించిన నినాదం స్ఫూర్తి ఇవాళ రేవంత్ ను ఏ విధంగా మున్ముందుకు న‌డిపిస్తాయో అన్న‌ది కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది. ఈ లోగా ఇంకొన్ని మార్పులు టీపీసీసీ చీఫ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. క‌లిసొచ్చే శ‌క్తుల‌ను క‌లుపుకుని నిర్మాణాత్మ‌క ఉద్య‌మానికి రూపం ఇవ్వ‌నున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత మిత్రుల మాట.





దళిత బంధుతో గులాబీ పార్టీకి ఓట్లు రాలేనా?

హస్తం పార్టీలో చేరాలంటే షరతులు వర్తిస్తాయి!

ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ టార్గెట్‌ బీజేపీ!

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

చిరంజీవి ని ఫూల్ చేద్దామని చివరికి .. ?

పవన్ కళ్యాణ్ గురించి..ముత్యాల సుబ్బయ్య మాటల్లో..

ఎస్టీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు - సోయం

కాంగ్రెస్ లోకి కత్తి కార్తీక!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>