BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-lockdown-still-on-karnataka-clarifies-stance13f3ab5a-4158-4ad0-af16-3a9fff6b1fa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-lockdown-still-on-karnataka-clarifies-stance13f3ab5a-4158-4ad0-af16-3a9fff6b1fa8-415x250-IndiaHerald.jpgదాదాపు నెల రోజులుగా జరుగుతున్న కర్ణాటకానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియురప్ప స్వయంగా ప్రకటించారు. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు యడియూరప్ప. ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారా... లేరా అనే విషయం ఈ నెల 26న తేలిపోతుందని వచ్చిన వార్తకు యడియురప్ప మాటతో తెరపడింది. యడ్డీ పై ఇప్పటికే అసమ్మతి తారాస్థాయిలో ఉంది. దీనిపై వారం రోజుల క్రితం యడియూరప్ప స్వయంగా ఢిల్లీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ Yadiyurappa{#}Amit Shah;central government;Minister;Telangana Chief Minister;Delhi;Prime Minister;Bharatiya Janata Party;rajసాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తాసాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తాYadiyurappa{#}Amit Shah;central government;Minister;Telangana Chief Minister;Delhi;Prime Minister;Bharatiya Janata Party;rajSun, 25 Jul 2021 13:05:15 GMTదాదాపు నెల రోజులుగా జరుగుతున్న కర్ణాటకానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియురప్ప స్వయంగా ప్రకటించారు. కేంద్రం నుంచి  ఆదేశాలు వచ్చిన వెంటనే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు యడియూరప్ప. ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారా... లేరా అనే విషయం ఈ నెల 26న తేలిపోతుందని వచ్చిన వార్తకు యడియురప్ప మాటతో తెరపడింది. యడ్డీ పై ఇప్పటికే అసమ్మతి తారాస్థాయిలో ఉంది. దీనిపై వారం రోజుల క్రితం యడియూరప్ప స్వయంగా ఢిల్లీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అటు ముఖ్యమంత్రిగా దళితుడిని నియమిస్తారనే వార్తలపై కూడా యడ్డీ స్పందించారు. ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం తనకు లేదని... హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు యడియూరప్ప. అసలు కేంద్రం నుంచి ఏ నిర్ణయం వస్తుందో కూడా తనకు తెలియదన్నారు. రెండేళ్ల తన ప్రభుత్వ పనితీరుపై చాలా సంతృప్తిగా ఉందన్నారు. రేపటితో యడ్డీ సర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో యడియూరప్ప వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి.



ఐఏఎస్‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌?

పార్టీ నుంచి స‌స్పెండ‌వ‌నున్న వైసీపీ ఎమ్మెల్యే?

మా ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స్‌.. అప్పుడే ?

రాజ్‌కుంద్రా కేసులో ట్విస్ట్.. ఆ న‌లుగురు కీల‌కం..!

ఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!

ఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?

కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>