Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attackfea5d02b-56f5-47ca-b2f1-4288a9a54373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attackfea5d02b-56f5-47ca-b2f1-4288a9a54373-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ఈ సభ్య సమాజంలో బతుకుతుంది మానవత్వం జాలి దయ ఉన్న మనుషులా.. లేక ఏకంగా రక్తం తాగే క్రూరమృగాలా అని అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు పెద్దగా స్పందిస్తూ ఎంతోమంది దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఎంతో మంది క్షణికావేశంలో ఏకంగా మానవమృగాలు లాగా మారిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో టీచర్ వృత్తిలో కొనసాగుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఎంతో దారుణంగAttack{#}Nalgonda;Teachers;School;Guntur;Husband;policeసమయానికి రమ్మన్నందుకు.. ఏకంగా హెడ్ మాస్టర్ నే?సమయానికి రమ్మన్నందుకు.. ఏకంగా హెడ్ మాస్టర్ నే?Attack{#}Nalgonda;Teachers;School;Guntur;Husband;policeSun, 25 Jul 2021 13:50:00 GMTఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ఈ సభ్య సమాజంలో బతుకుతుంది మానవత్వం జాలి దయ ఉన్న మనుషులా.. లేక ఏకంగా రక్తం తాగే క్రూరమృగాలా అని అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు పెద్దగా స్పందిస్తూ ఎంతోమంది దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఎంతో మంది క్షణికావేశంలో ఏకంగా మానవమృగాలు లాగా మారిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో టీచర్ వృత్తిలో కొనసాగుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.



 ఉపాధ్యాయులు అన్న తర్వాత ఇక విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సరైన సమయానికి రావాలి. సమయపాలన పాటిస్తేనే అటు విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన చేయగలరు కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయుని మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పాఠశాలలో ఇక అందరూ ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా చూసుకోవాల్సిందే హెడ్మాస్టర్. ఈ క్రమంలోనే హెడ్మాస్టర్ సమయానికి రావాలి అంటూ ఆ ఉపాధ్యాయినికి చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ హెడ్మాస్టర్ పైన ఏకంగా దాడి చేయించింది ఉపాధ్యాయురాలు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయిని తో పాటు భర్త సహా ఏడుగురిని అరెస్టు చేశారు.



 తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది రాధిక. ఇక అదే పాఠశాలలో రజిని అనే ఉపాధ్యాయిని కూడా పనిచేస్తుంది.  అయితే గత కొన్ని రోజుల నుంచి రజనీ సమయపాలన పాటించడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరులో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే హెడ్మాస్టర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో విద్యాశాఖ అధికారులు రజిని నీ హెచ్చరించారు  దీనిని మనసులో పెట్టుకుంది రజని. ఇక మల్కాపట్నం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న భర్త శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం చెప్పింది  దాడి చేయాలంటూ తెలిపింది. ఈ క్రమంలోనే వాహనంపై  వస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు కారులో అడ్డగించి దాడి చేశారు  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.



వివాహిత సూసైడ్.. ఆత్మహత్యకు ముందు ఫోన్ కాల్?

చెల్లిని ప్రేమించాడని.. అది కోసేసిన అన్న?

సెల్ఫీ పిచ్చి.. అక్కడ తుపాకితో కాల్చుకుంది?

రాజ్‌కుంద్రా కేసులో ట్విస్ట్.. ఆ న‌లుగురు కీల‌కం..!

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు..నటి సంచలన వ్యాఖ్యలు..!

ప‌వ‌న్‌ను ఎమ్మెల్యేను చేసేందుకు బాబుకు ఎంత క‌ష్టం...!

ఓవ‌ర్ టు హైకోర్ట్ : ఆ నియామ‌కాలు చెల్ల‌వు ?

కృష్ణా జిల్లాలో దోపిడీ దొంగ‌ల భీభ‌త్సం

అంత పెద్ద మోసం చేసిన ఆ భార్యే కావాలంటున్న భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>