BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga1d274c9-d51c-4800-a305-6d855c14d965-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga1d274c9-d51c-4800-a305-6d855c14d965-415x250-IndiaHerald.jpg కృష్ణా జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో దోపిడీ దొంగ‌లు బీభ‌త్సాన్ని సృష్టించారు. విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం ర‌హ‌దారిపై నిత్యం ర‌ద్దీగా ఉండే పెన‌మ‌లూరు సెంట‌ర్‌లో దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నాన్ని రేకెత్తించింది. నాలుగు షాపుల తాళాలు ప‌గల‌గొట్టి విలువైన వ‌స్తువులు చోరీచేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేక‌రిస్తున్నారు. అలాగే నందిగామ‌లోని రెండు ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో కూడా దొంగ‌త‌నం జ‌రిగింది. తాళాలు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ప్ర‌భుత్వ షాపుల్లోనే దోపిడీకీ పాల్ప‌డ‌టంపై పోలీసులు సtag{#}policeకృష్ణా జిల్లాలో దోపిడీ దొంగ‌ల భీభ‌త్సంకృష్ణా జిల్లాలో దోపిడీ దొంగ‌ల భీభ‌త్సంtag{#}policeSun, 25 Jul 2021 10:26:05 GMT

కృష్ణా జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో దోపిడీ దొంగ‌లు బీభ‌త్సాన్ని సృష్టించారు. విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం ర‌హ‌దారిపై నిత్యం ర‌ద్దీగా ఉండే పెన‌మ‌లూరు సెంట‌ర్‌లో దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నాన్ని రేకెత్తించింది. నాలుగు షాపుల తాళాలు ప‌గల‌గొట్టి విలువైన వ‌స్తువులు చోరీచేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేక‌రిస్తున్నారు. అలాగే నందిగామ‌లోని రెండు ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో కూడా దొంగ‌త‌నం జ‌రిగింది. తాళాలు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ప్ర‌భుత్వ షాపుల్లోనే దోపిడీకీ పాల్ప‌డ‌టంపై పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. నందిగామ జాతీయ ర‌హ‌దారిపై చందాపురం షాపులో ఈ దోపిడీ జ‌రిగింది. కౌంట‌ర్‌లో డ‌బ్బులు ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో ఉన్న రూ.1500తో ఉడాయించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌తిరోజు ఇక్క‌డి జాతీయ ర‌హ‌దారిపై ఏదో ఒక దొంగ‌త‌నం, దోపిడీ జ‌రుగుతుండ‌టంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. స్థానికంగా అంద‌రూ క‌లిసి సొంత గ‌స్తీ ఏర్పాటు చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చందాపురం వాసులు చెబుతున్నారు.

అంత పెద్ద మోసం చేసిన ఆ భార్యే కావాలంటున్న భర్త..

బెజవాడలో బంగారం కలకలం!

నేరస్తులకు ముసుగు ఎందుకు వేస్తారో తెలుసా?

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారింది. పింఛ‌నుదారుల‌కు పింఛ‌ను ఇచ్చే సంగ‌తి దేవుడెరుగు.. నెలా నెలా ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌డానికే ప్ర‌భుత్వం నానా తంటాలు ప‌డుతోంది. ఇటువంటి త‌రుణంలో ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు చాలావ‌ర‌కు మిగిలిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి రాష్ట్రం మొత్తాన్ని మార్చేస్తాన‌న్న హామీని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎలా నిల‌బెట్టుకుంటార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.

కీల‌క‌మైన స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్‌?

రాజ్ కుంద్రా ల్యాప్టాప్ లో అన్ని ఆ వీడియోలే..!

ఘోర ప్రమాదం.. స్నేహితురాలు మృతి..హీరోయిన్ కి తీవ్ర గాయాలు!

పని ఇప్పిస్తామని చెప్పి ఆ ముగ్గురు బాలికలను.. అలా..?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>