MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/payal-rajputh-with-adi-sai-kumardd13612f-f99a-4154-9665-707ad6c28638-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/payal-rajputh-with-adi-sai-kumardd13612f-f99a-4154-9665-707ad6c28638-415x250-IndiaHerald.jpgకొందరు సీనియర్ హీరోలతో ఆడిపాడింది. వరుస అవకాశాలు కొట్టింది. మరికొందరు స్టార్ హీరోలు ఆమె వైపు చూడటమే మానేశారు. మొత్తానికి ఆమెకు సీనియర్ హీరోల హీరోయిన్ అనే ముద్ర పడింది. దాన్నుంచి బయటకు రాలేక ఆఫర్లను కోల్పోయింది. అంతేకాదు ఫ్లాప్ బ్యూటీ అనే ముద్ర పడింది. ఇపుడు ఆ ట్యాగ్ ను తీసేసేందుకు ఓ కుర్ర హీరో వచ్చేశాడు. payal rajputh with adi sai kumar{#}Payal Rajput;Discoraja;AdiNarayanaReddy;raj;Success;Hero;Mass;Rajani kanth;Heroine;Jr NTR;Cinema;Venkateshసీనియర్లు కాదన్నారనీ కుర్ర హీరోతో అన్నీ..!సీనియర్లు కాదన్నారనీ కుర్ర హీరోతో అన్నీ..!payal rajputh with adi sai kumar{#}Payal Rajput;Discoraja;AdiNarayanaReddy;raj;Success;Hero;Mass;Rajani kanth;Heroine;Jr NTR;Cinema;VenkateshSat, 24 Jul 2021 06:00:00 GMTసామాజిక మాద్యమాల్లో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది పాయల్ రాజ్ పుత్. గతేడాది నుండి సరైన అవకాశాలు లేకపోయినా.. ఏదొక విధంగా ప్రజల్లో ఉంటోంది. తన సినీ కెరీర్ మొత్తంలో ఒక్క సక్సెస్ మాత్రమే అందుకుంది. ఇంకేముంది ఆ ఉత్సాహంతో సీనియర్ హీరోలతో ఆడిపాడింది. దాంతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు సీనియర్స్ హీరోయిన్ అనే ట్యాగ్ వేసేశారు. ఆ ముద్రను చెరిపేసేందుకు ఎట్టకేలకు ఒక హీరో ముందుకొచ్చాడు.. ఒక అవకాశం ఇచ్చిఆదుకుంటున్నాడు.

ఎంత అందం ఉన్నా సరే.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే కెరీర్ లో రాణించవచ్చు. పాయల్‌ రాజ్‌పుత్‌ అయితే సినీ ఇండస్ట్రీలో అఢుగు పెట్టగానే... ఆర్‌ఎక్స్‌ 100అనే సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది. ఆ విధంగా సినీ ఇండస్ట్రీలో పాటు ప్రేక్షకుల్లో నోటెడ్ అయిపోయింది.  ఆమె ఎవరి దగ్గరకు వెళ్లకుండానే.. అవకాశాలు పాయల్ ను వెంటాడాయి. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఎంత గ్రామర్ చూపించినా ప్రయోజనం లేకపోవడంతో.. సీనియర్‌ హీరోలు అయిన విక్టరీ వెంకటేశ్, మాస్ మహారాజా  నమ్ముకుంది. వాళ్లు కూడా ఈ అమ్మడిని ఫ్లాప్ ఊబి నుంచి బయటకు తీయలేకపోయారు.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి స్టార్స్‌ హీరోలు సైతం పాయల్ వైపు అస్సలు చూడలేదు. ఈ క్రమంలో... వెంకీమామలో వెంకటేశ్‌తో... డిస్కోరాజాలో రవితేజతో జతకట్టింది పాయల్‌. వెంకీమామకు ఏవరేజ్‌గా టాక్ వచ్చినా... పాయల్ కు మాత్రం పేరు దక్కలేదు. డిస్కోరాజా అయితే పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడిపై ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పడింది.

లాక్‌డౌన్‌ సమయంలో తోటి హీరోయిన్స్‌ బంపర్ ఆఫర్స్ కొట్టేస్తుంటే.. ఏడాదిన్నర నుంచి పాయల్‌ కు తెలుగులో ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. దీంతో ఆమెను ఫ్లాప్ హీరోయిన్స్ జాబితాలో చేర్చారు.  సీరియర్స్‌తో నటించడంతో.. ఏజ్డ్‌ హీరోయిన్‌ ముద్ర పడింది. దీంతో యంగ్‌ హీరోలు సైతం ఈ అమ్మడి వైపు చూడడం మానేశారు. ఎట్టకేలకు ఆది సాయికుమార్‌ కరుణించి పాయల్‌తో జత కట్టాడు. ఈ ఇద్దరి కాంబోలో 'కిరాతక' సినిమా రూపొందుతోంది. ఇటీవలే విడుదలయిన రొమాంటిక్‌ ఫస్ట్ లుక్‌తో ఈ జంట తెగ అట్రాక్ట్ చేస్తోంది.



శ్రీను అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా నారప్ప. ఈ సినిమాని తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చూపించారు. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకొని ధనుష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిది. అయితే ఈ సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నారు.

నారప్ప సినిమాపై చిరంజీవి ట్వీట్..!?

పాయల్ రాజ్ పుత్ ను ఆదుకున్న ఆది సాయి కుమార్, కిరాతకలో ఆఫర్ కొట్టేసిన రొమాంటిక్ హీరోయిన్

చెస్‌ వరల్డ్‌కప్‌లో హరికృష్ణ ఇంటిముఖం

చరణ్ కోసం కొరటాల కథ సిద్ధం చేస్తున్నాడట..!

రష్మిక ఏంట్రా బాబూ ఇలా ఉంది...? కొబ్బరి ముక్క అంటున్న ఫ్యాన్స్

బోయపాటితో విజయ్ దేవరకొండ.. రికార్డులు ఊచకోతే..!

ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య బాబు సినిమా..?

మెగా అక్కినేని మల్టీస్టారర్.. అదే నిజమైతే ఆడియెన్స్ కు పండుగే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>