BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty-bcd105d4-17ae-4d3c-9a26-8119c1787382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty-bcd105d4-17ae-4d3c-9a26-8119c1787382-415x250-IndiaHerald.jpgమాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియో ల వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఈ విషయంలో ఆయన సతీమణి శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించగా తన భర్తకు ఏ పాపం తెలియదని ఆమె స్పష్టం చేసారు. రాజకీయంగా కూడా ఇది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇక రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు కాస్త గట్టిగా బిగుసుకుంటుంది. కీలక ఆధారాలు సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు... త్వరలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్‌కుంద్రా నిshipla{#}police;contract;raj;Husband;shilpa;Heroineపోర్న్ వీడియో లలో రాజకీయ నాయకుల హస్తం...?పోర్న్ వీడియో లలో రాజకీయ నాయకుల హస్తం...?shipla{#}police;contract;raj;Husband;shilpa;HeroineSat, 24 Jul 2021 14:43:00 GMTమాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియో ల వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఈ విషయంలో ఆయన సతీమణి శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించగా తన భర్తకు ఏ పాపం తెలియదని ఆమె స్పష్టం చేసారు. రాజకీయంగా కూడా ఇది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.

ఇక రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు కాస్త గట్టిగా బిగుసుకుంటుంది. కీలక ఆధారాలు సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు... త్వరలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్‌కుంద్రా నివాసంలో భారీగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. 122 సినిమాల నిర్మాణానికి 9 కోట్ల ఒప్పందం చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌ లిస్ట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు... త్వరలోనే మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.



రామానాయుడు విజయ నిర్మల భార్యాభర్తలుగా నటించిన సినిమా ఏది ?

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

రోజా అసలు పేరు ఏంటో తెలుసా ?

ఆ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌కు అంత మంది హీరోయిన్ల‌తో ఎఫైర్లా ?

సెట్లోకి జతగా వచ్చి ,అందరికీ షాక్ ఇచ్చిన సమంత..

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

రంభ లాంటి పాత్రలకు రెడీ అంటున్న ప్రముఖ హీరోయిన్..!

మ‌హేష్ - న‌మ‌త్ర మ‌ధ్య ప్రేమ ఎక్క‌డ ? ఎలా పుట్టిందో తెలుసా ?

కోవాగ్జిన్ కి బ్రెజిల్ షాక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>