BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpgఒలంపిక్స్ లో భారత ఆటగాళ్ళు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. పతకాల వేటలో కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ పతకం సాధించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణం అని అన్నారు ఆయన. టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి తొలి పతకం అందించడం‌ అభినందనీయం అని తెలిపారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కు నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు అని ఒక ప్రకటన విడుదల చేసారు పవన్. ఒలింపిక్స్ లో 20ఏళ్ల తరవాత వెయిట్ లిఫ్టిpavan{#}kalyan;Janasena;INTERNATIONAL;Malliswari;Dookudu;Tokyoఆమె పోరాటం ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్ఆమె పోరాటం ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్pavan{#}kalyan;Janasena;INTERNATIONAL;Malliswari;Dookudu;TokyoSat, 24 Jul 2021 16:58:58 GMTఒలంపిక్స్ లో భారత ఆటగాళ్ళు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. పతకాల వేటలో కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ పతకం సాధించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణం అని అన్నారు ఆయన. టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి తొలి పతకం అందించడం‌ అభినందనీయం అని తెలిపారు.

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కు నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు అని ఒక ప్రకటన విడుదల చేసారు పవన్. ఒలింపిక్స్ లో 20ఏళ్ల తరవాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకం‌ సాధించారు  అని అన్నారు. కరణం మల్లీశ్వరి గారి తరవాత మీరాబాయి చాను ఈ రికార్డు సాధించడం గర్వ కారణం అని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన మీరాబాయి చాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విధం, ఆమెలోని పోరాటపటిమ యువతకు స్ఫూర్తినిస్తాయి అని ఆయన కొనియాడారు.



పథకం గెలిచాను.. కానీ ఆ వెలితి ఉండిపోయింది : మీరాబాయి చాను

టోక్యో ఒలంపిక్స్ : నిబంధ‌న‌లు ఉల్లంగించిన‌ పాకిస్థాన్ అథ్లెట్ లు.. !

ఎన్టీఆర్ కొత్త కారు ఎవరి కోసం తీసుకున్నాడో తెలుసా..?

యునివర్సిటిలోకి ఆవు వచ్చిందని... విశాఖలో దారుణం...?

జమ్మూ కాశ్మీర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం.. జవాన్ వీరమరణం.. !

ధోని కారణం కాదు.. నేనే బాగా ఆడలేదు?

టోక్యో ఒలంపిక్స్ : చైనా పై భారత్ విజయం.. !

అనిరుధ్ ఎందుకు.. ఫ్యూచర్ లో అతనేనా!!

టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>