MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lakshmi-986451f5-78eb-4d6a-af77-7b92801d22d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lakshmi-986451f5-78eb-4d6a-af77-7b92801d22d1-415x250-IndiaHerald.jpgబాబు చిట్టి అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రీ‌ల‌క్ష్మి. ఆమె తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే శ్రీలక్ష్మి తమ్ముడు కూడా నటుడే. ఆయన పేరు రాజేష్. ఇక రాజేష్ ఇండస్ట్రీలో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. Sri Lakshmi {#}Venu Thottempudi;Jandhyala Ravishankar;Ishtam;Tammudu;Thammudu;Father;Telugu;Cinemaఆ నటుడు శ్రీ‌ల‌క్ష్మిని సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని అన్నారంట..!?ఆ నటుడు శ్రీ‌ల‌క్ష్మిని సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని అన్నారంట..!?Sri Lakshmi {#}Venu Thottempudi;Jandhyala Ravishankar;Ishtam;Tammudu;Thammudu;Father;Telugu;CinemaSat, 24 Jul 2021 07:00:00 GMTబాబు చిట్టి అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రీ‌ల‌క్ష్మి. ఆమె తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే శ్రీలక్ష్మి తమ్ముడు కూడా నటుడే. ఆయన పేరు రాజేష్. ఇక రాజేష్ ఇండస్ట్రీలో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన యాంగ్ ఏజ్ లో ఉన్నపుడే లివర్ సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.

ఇక శ్రీ‌ల‌క్ష్మి లేడీ క‌మెడియ‌న్‌గా జంధ్యాల సినిమాల్లో రాణించి, అలా వ‌చ్చిన పేరుతో అనేక అవ‌కాశాలు సంపాదించుకొని ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే వాస్తవానికి శ్రీ‌ల‌క్ష్మి సినిమాల్లో న‌టించ‌డం రాజేశ్‌కు ఏమాత్రం ఇష్టం ఉండేదికాదంట. శ్రీలక్ష్మిని  న‌టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న చెప్పినా, శ్రీ‌ల‌క్ష్మి వినిపించుకోలేదంట. ఇక అంద‌రూ ప‌నిచేస్తేనే కుటుంబం గ‌డుస్తుంద‌నీ, త‌ను న‌టిస్తాన‌నీ తేల్చిచెప్పి న‌టిగా రాణించారు.

అయితే శ్రీలక్ష్మి వాళ్ళ తండ్రి తొలి త‌రం సినీ క‌థానాయ‌కుడు అమ‌ర్‌నాథ్. ఆయన చ‌నిపోయిన‌ప్పుడు వాళ్ల కుటుంబం హైద‌రాబాద్‌లోనే నివాసం ఉండేది. ఇక ఆయన చ‌నిపోయాక జీవ‌నాధారం కోసం ఆ కుటుంబం మ‌ద్రాస్ వెళ్లింది. కాగా.. అమ‌ర‌నాథ్‌కు, భానుచంద‌ర్ వాళ్ల నాన్న మాస్ట‌ర్ వేణు మంచి స్నేహితులు. దాంతో వారి కుటుంబం నేరుగా ఇంటికే వెళ్లారు శ్రీ‌ల‌క్ష్మి వాళ్లు. ఇక ఆ ఇంట్లోనే ఓ పోర్ష‌న్‌లో అద్దెకు నివాసం ఉండేవారు. ఇక రాజేష్ కి  జంధ్యాల సినిమా 'నెల‌వంక‌'లో హీరోగా సినిమా అవకాశం వచ్చింది.

ఆ తరువాత రెండు జెళ్ల సీత' సినిమాలోని న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా రాజేశ్‌ను జంధ్యాల‌ తీసుకున్నారు. ఈ చిత్రంలో సుత్తి వేలు భార్య‌గా ఓ చిన్న వేషానికి శ్రీ‌ల‌క్ష్మిని తీసుకున్నారంట. కాగా.. అమౌనంగానే ఉన్నారు. క్క న‌టిగా మార‌డం ఎందుక‌నో రాజేశ్‌కు నచ్చలేదు. ఇక మొదట మౌనంగానే ఉన్నారు ఆయన. ఈ చిత్రంలో  శ్రీ‌ల‌క్ష్మిని రెండు రోజుల క్యారెక్ట‌ర్ కోస‌మే తీసుకున్నారు. అయితే.. సుత్తి వేలు, ఆమె మ‌ధ్య స‌న్నివేశాలు బాగా వ‌స్తూ, విప‌రీత‌మైన హాస్యాన్ని కురిపిస్తున్నాయ‌న్న విష‌యం సెట్స్‌లోనే అర్థ‌మ‌వ‌డంతో జంధ్యాల ఆమె పాత్ర‌ను పెంచారంట.

ఇక అప్పుడు రాజేశ్, "నువ్వెందుకు ఈ క్యారెక్ట‌ర్‌కు వ‌చ్చావ్‌?  నేను హీరోగా చేస్తున్నాను కూడా అన్నారంట. అంతేకాక.. నువ్వు రెండు రోజుల వేషానికి వ‌చ్చావ్‌.. నువ్వు వెళ్లిపో" అని చెప్పారంట. దానికి ఆమె అదేంట్రా.. న‌లుగురూ క‌ష్ట‌ప‌డితేనే క‌దా మ‌న కుటుంబం మంచిగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చారు.





నేనే అంబానీ హీరో ఇంట్లో సంబరాలు.. కారణం..

స్పేస్ జ‌ర్నీ : నింగి నుంచి వినిపిస్తున్న సందేశం

ఆ సంఘటనతోనే జబర్దస్త్ వేణు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు ?

బిగ్ న్యూస్ : ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ షురూ !

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టారా...!

ఇండస్ట్రీకి లిట్మస్ టెస్ట్ గా మారిన సత్యదేవ్ తేజ సజ్జా !

సీఎం జగన్‌ ఎందుకు..? అకౌంటెంట్‌ చాలు.. ప్రొ. కె.నాగేశ్వర్‌ షాకింగ్‌ వీడియో..?

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : కొత్త పాఠం వ‌స్తుంది చ‌రిత్ర‌లో చ‌ద‌వండిక

స్మరణ: శ్రీవిద్య ఆస్తుల వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికైనా వీడేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>