BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr892af5fb-67f2-48c8-864a-53719a9cca9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr892af5fb-67f2-48c8-864a-53719a9cca9e-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మొక్కలు కూడా నాతో సీఎం కావాలి అంటూ తమ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. వైయస్ షర్మిల కూడా ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ పోస్టktr{#}Kalvakuntla Kavitha;Annayya;kavitha;Sharmila;twitter;KTR;Minister;media;CM;Partyథాంక్స్ పప్పు: కేటీఆర్థాంక్స్ పప్పు: కేటీఆర్ktr{#}Kalvakuntla Kavitha;Annayya;kavitha;Sharmila;twitter;KTR;Minister;media;CM;PartySat, 24 Jul 2021 15:09:09 GMTతెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మొక్కలు కూడా నాతో సీఎం కావాలి అంటూ తమ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. వైయస్ షర్మిల కూడా ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇదిలా ఉంటే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ థాంక్స్ పప్పు అంటూ ధన్యవాదాలు చెప్పారు. కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
" style="height: 815px;">



మంచిర్యాల: కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కోటపల్లి లో నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ , స్వయంగా గృహప్రవేశం చేయించిన ఎమ్మెల్సీ

జగన్ కి అది పెద్ద మైనస్సే ?

రాష్ట్రపతి వద్దకు విశాఖ ఉక్కు ఉద్యమం...?

ష‌ర్మిల‌క్క కేటీఆర్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు ఇది ఇప్పుడు ట్విట‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది

ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్‌?

ష‌ర్మిల‌క్క కు థాంక్స్ ?

జగన్ ను దెబ్బేసేందుకు బాబోరి ప్లాన్ ?

అది ఈటెల విజ‌య‌మా? లేకా కేసీఆర్ మంత్ర‌మా?

మంత్రి ప‌ద‌వికి రాజీనామా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>