BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb744897c-3c26-4c9e-a702-22402975765f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb744897c-3c26-4c9e-a702-22402975765f-415x250-IndiaHerald.jpgఇక చాలా మంది కూడా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏదంటే డార్క్ సర్కిల్స్‌ అని చెప్పాలి. ఈ సమస్యతో చాలా మంది చాలా రకాలుగా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక మీరు కూడా ఈ డార్క్ సర్కిల్స్‌‌తో బాగా ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ సమస్యని పోగొట్టుకోవడానికి కలబందని ఉపయోగించండి. అయితే ఈ డార్క్ సర్కిల్స్ సమస్య ఎలా వస్తుంది అనేది కనుక చూస్తే.. డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఒత్తిడి ఇంకా నిద్ర లేక పోవడం అలాగే ఎక్కువ కెఫిన్ అనేది తీసుకోవడం కారణంగా వస్తాయి.ఇక అటువంటి వాళ్లు డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఖచBEAUTYకలబందతో డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ మాయం...కలబందతో డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ మాయం...BEAUTYSat, 24 Jul 2021 01:00:00 GMTఇక చాలా మంది కూడా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏదంటే డార్క్ సర్కిల్స్‌ అని చెప్పాలి. ఈ సమస్యతో చాలా మంది చాలా రకాలుగా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక మీరు కూడా ఈ డార్క్ సర్కిల్స్‌‌తో బాగా ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ సమస్యని పోగొట్టుకోవడానికి కలబందని ఉపయోగించండి. అయితే ఈ డార్క్ సర్కిల్స్ సమస్య ఎలా వస్తుంది అనేది కనుక చూస్తే.. డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఒత్తిడి ఇంకా నిద్ర లేక పోవడం అలాగే ఎక్కువ కెఫిన్ అనేది తీసుకోవడం కారణంగా వస్తాయి.ఇక అటువంటి వాళ్లు డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా అలోవెరా గుజ్జుని అప్లై చేసుకోండి. దీంతో చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడిపోవచ్చు. దీని కోసం ఇక మీరు చెయ్యాల్సింది ఏంటంటే రాత్రి పూట నిద్రపోయే ముందు కలబంద మట్ట తీసుకుని దాని నుండి గుజ్జు తీసి మీ డార్క్ సర్కిల్స్‌పైన బాగా అప్లై చేయండి. అయితే ఇలా డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసిన తర్వాత వెంటనే కడిగేసుకోకుండా ఒక రాత్రంతా అలాగే వదిలేయండి.

ఇక ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఫేస్ వాష్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి క్రమ క్రమంగా మాయమైపోతాయి. కాబట్టి ఈ చిన్న చిట్కాని పాటిస్తే త్వరగా డార్క్ సర్కిల్స్ బాధ నుండి విముక్తి పొంది మీరు చాలా ఈజీగా బయట పడిపోవచ్చు.ఇక అలోవెరాని రోజు ముఖానికి ఉపయోగించడం వల్ల మీ చర్మం అనేది చాలా అందంగా మారుతుంది. ఇక రంగు మారడానికి కూడా మీరు దీనిని వాడవచ్చు.ఇక అందుకు దీని కోసం మీరు ఏం చేయాలంటే..? అలోవెరా గుజ్జుని ముఖం మీద బాగా అప్లై చేయండి. ఇలా చెయ్యడం వల్ల మీ చర్మం కాస్త తెల్లగా మారుతుంది.ఇక దీని కోసం మీరు రాత్రి పూట కలబంద గుజ్జు ముఖానికి రాసుకుని ఉదయం పూట కడిగేసుకుంటే మీ చర్మానికి చాలా మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.



రష్మిక ఏంట్రా బాబూ ఇలా ఉంది...? కొబ్బరి ముక్క అంటున్న ఫ్యాన్స్

శిల్పా శెట్టి అరెస్ట్?

ఆస్తులు అమ్ముకుంటున్న బాలీవుడ్ హీరోయిన్.. !

తల్లి మరణం తో మొదలైన కూతురు ప్రయాణం ..సేంద్రియ సబ్బుల తో విజయం

కాకరకాయ ఫేస్ ప్యాక్ తో అదిరిపోయే అందం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>