BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth8e74282c-b5c7-495e-8f62-0148fb74b165-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth8e74282c-b5c7-495e-8f62-0148fb74b165-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. కీలక నాయకుల నుంచి సహకారం రాకపోయినా సరే ఆయన మాత్రం స్పీడ్ గా పార్టీ కోసం వ్యూహాలు సిద్దం చేసి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడిచింది అని ఆయన ఆరోపణలు చేసారు. కేసీఆర్ పాలనలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్యాయం అనేక రెట్లైంది అని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్ లో మన బిడ్డల పటrevanth{#}Revanth Reddy;Congress;twitter;Telangana Rashtra Samithi TRS;Party;Delhi;Telangana;KCRకేసీఆర్ ఇది ఫైనల్... నువ్వు రెడీ గా ఉండు...!కేసీఆర్ ఇది ఫైనల్... నువ్వు రెడీ గా ఉండు...!revanth{#}Revanth Reddy;Congress;twitter;Telangana Rashtra Samithi TRS;Party;Delhi;Telangana;KCRSat, 24 Jul 2021 17:11:47 GMTతెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. కీలక నాయకుల నుంచి సహకారం రాకపోయినా సరే ఆయన మాత్రం స్పీడ్ గా పార్టీ కోసం వ్యూహాలు సిద్దం చేసి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడిచింది అని ఆయన ఆరోపణలు చేసారు.

కేసీఆర్ పాలనలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్యాయం అనేక రెట్లైంది అని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్ లో మన బిడ్డల పట్ల వివక్షే దీనికి మరో నిదర్శనం అని అన్నారు రేవంత్. ఈ ఆందోళనలు  తుది దశ ఉద్యమ సంకేతాలు అంటూ వ్యాఖ్యలు చేసారు. సిద్ధంగా ఉండు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
" style="height: 1031px;">



వెయిట్‌ లిఫ్టింగ్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన మీరాబాయి చానును అభినందించిన సీఎం కేసీఆర్‌

కేసీఆర్ కు ఈటల బస్తిమే సవాల్.. !

వివాదంలో "సర్పట్ట పరంపర"

వైయస్ వివేకా హత్య కేసు లో కొత్త ట్విస్ట్

హుజురాబాద్‌ ఉప ఎన్నిక : కేసీఆర్‌ ఆడియో టేప్‌ వైరల్‌ ?

ఈటల చాలా చిన్నోడు : కేసీఆర్

బిగ్ బ్రేకింగ్ : దేశంలో సెప్టెంబ‌ర్ నుండి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. !

హుజురాబాద్ ఉప ఎన్నిక : గెలిచేది ఎవరో తేల్చిన సర్వే

కేసీఆర్ కు భ‌య‌ప‌డుతున్న సీమ నేత‌లు.. సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>