MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రముఖ నటి, నిర్మాత, బిగ్ బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ వనితా విజయకుమార్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న వనిత ఇటీవల విజయ్ టీవీలో ప్రసారమయ్యే 'బిబి జోడిగల్' షో నుండి మధ్యలోనే నిష్క్రమించి హాట్ టాపిక్ అయ్యింది. ఈ కాంట్రవర్సీలో వనిత, రమ్యకృష్ణల మధ్య జరిగిన మాటల యుద్ధంగా కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నటి తన సోషల్ మీడియాలో ఈ షో నుండి ఎందుకు వైదొలగాలని నిజంగా నిర్ణయించుకున్నారో వివరించింది. ఆమె చెప్పినదాని ప్రకారం "షో ఫార్మాట్ ని చిత్రబృంVanitha Vijay Kumar Controversy;{#}WOMEN;vijayakumar;Comedy;Joseph Vijay;Press;News;Kollywood;marriage;Bigboss4 సార్లు కాకపోతే 40 సార్లు పెళ్ళి చేసుకుంటా... మీకేంటి ?4 సార్లు కాకపోతే 40 సార్లు పెళ్ళి చేసుకుంటా... మీకేంటి ?Vanitha Vijay Kumar Controversy;{#}WOMEN;vijayakumar;Comedy;Joseph Vijay;Press;News;Kollywood;marriage;BigbossSat, 24 Jul 2021 18:00:00 GMTప్రముఖ నటి, నిర్మాత, బిగ్ బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ వనితా విజయకుమార్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న వనిత ఇటీవల విజయ్ టీవీలో ప్రసారమయ్యే 'బిబి జోడిగల్' షో నుండి మధ్యలోనే నిష్క్రమించి హాట్ టాపిక్ అయ్యింది. ఈ కాంట్రవర్సీలో వనిత, రమ్యకృష్ణల మధ్య జరిగిన మాటల యుద్ధంగా కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నటి తన సోషల్ మీడియాలో ఈ షో నుండి ఎందుకు వైదొలగాలని నిజంగా నిర్ణయించుకున్నారో వివరించింది. ఆమె చెప్పినదాని ప్రకారం "షో ఫార్మాట్ ని చిత్రబృందం ఒక విధంగా వివరించింది. కానీ అక్కడ జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నేను ఇప్పటికే 'కుకు విత్ కోమాలి సీజన్ 1'లో టైటిల్ విన్నర్ని. నేను 'కలక్కపోవాదు యారు' లో కూడా న్యాయమూర్తిగా ఉన్నాను. అప్పుడు నేను ఇక్కడ పోటీదారుడిగా ఎలా రాగలను? సమాన పోటీదారులను పోల్చవచ్చు. నిర్మాణాత్మక విమర్శలు ఇచ్చినప్పుడు, నేను అంగీకరిస్తాను. కానీ అక్కడ జరిగింది అలాంటిది కాదు" అంటూ ప్రదర్శనలో తీర్పులు ఇచ్చిన విధానం తనకు నచ్చలేదని ఆమె పేర్కొంది.

ఈ వివాదం ఇంకా నడుస్తుండగానే తాజాగా కామెడీ నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్పిడి చేసుకుంటున్నట్లు ఆమె ఒక పిక్చర్‌ను అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వనిత నాలుగో పెళ్ళి చేసుకుంది అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అది రియల్ పెళ్లి కాదు రియల్ పెళ్లి అని తెలుస్తోంది. "పికప్ డ్రాప్" పేరుతో ఆమె పవర్‌స్టార్‌తో జతకట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ చిత్రంలో ప్రధానంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టామని, ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి వ్యాఖ్యానించవద్దని ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే అలాంటి చర్యలు ఒకరి ఆత్మహత్యకు కూడా దారితీయవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. గమనించాల్సిన విషయమేమంటే కేవలం 4 మాత్రమే కాదు, నాకు 40 సార్లు వివాహం చేసుకునే ధైర్యం కూడా ఉంది" అంటూ సరదాగా తన పెళ్లిపై తానే సెటైర్ వేసుకుంది.



ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి

సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

సీరియల్స్ లో ఛాన్స్ కొట్టేసిన జబర్థస్త్ కమెడియన్..

పెద్దింటి కోడలిగా రెజీనా . యవ్వారం మామూలుగా లేదు

రామానాయుడు విజయ నిర్మల భార్యాభర్తలుగా నటించిన సినిమా ఏది ?

గీత సుబ్రహ్మణ్యం సీరీస్ ఫేమ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

ఎన్టీఆర్ కొత్త కారు ఎవరి కోసం తీసుకున్నాడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>