MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geetha-subramayam-series-darshinishakerdb71bea0-4cbb-4989-b781-4966ed2f79ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geetha-subramayam-series-darshinishakerdb71bea0-4cbb-4989-b781-4966ed2f79ce-415x250-IndiaHerald.jpgయూట్యూబ్ వ్యువర్స్ కు ఈ సీరీస్ బాగా గుర్తు.. అంతేకాదు ఈ సీరీస్ యూట్యూబ్ లో టాప్ రేటింగ్ కూడా సాధించింది. ముఖ్యంగా ఈ సీరీస్ గురించి తెలియని వారంటూ బహుశా ఎవరూ ఉండరేమో. ఎందుకంటే ప్రస్తుత కాలంలో యూత్ ఎలా నివసిస్తున్నారు..? వారి లివింగ్ రిలేషన్ లో ఎలా ఉంటున్నారు..? చిన్న చిన్న గొడవలు వస్తూ..? ఎలా జీవితం సాధిస్తున్నారు..? అలాంటి అనుభవాలను కళ్ళకు కట్టినట్లు, ఈ సీరీస్ లో మనకు చూపించారు. ఇకపోతే 2017 లో యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సీరీస్ మంచి హిట్ ను అందుకుంది.GEETHA SUBRAMAYAM SERIES DARSHINISHAKER{#}you tube;geetha;sekhar;job;marriageగీత సుబ్రహ్మణ్యం సీరీస్ ఫేమ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?గీత సుబ్రహ్మణ్యం సీరీస్ ఫేమ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?GEETHA SUBRAMAYAM SERIES DARSHINISHAKER{#}you tube;geetha;sekhar;job;marriageSat, 24 Jul 2021 15:00:00 GMTయూట్యూబ్ వ్యువర్స్ కు ఈ సీరీస్ బాగా గుర్తు.. అంతేకాదు ఈ సీరీస్ యూట్యూబ్ లో టాప్ రేటింగ్ కూడా సాధించింది. ముఖ్యంగా ఈ సీరీస్ గురించి తెలియని వారంటూ బహుశా ఎవరూ ఉండరేమో. ఎందుకంటే ప్రస్తుత కాలంలో యూత్ ఎలా  నివసిస్తున్నారు..? వారి లివింగ్ రిలేషన్ లో ఎలా ఉంటున్నారు..? చిన్న చిన్న గొడవలు వస్తూ..? ఎలా జీవితం సాధిస్తున్నారు..? అలాంటి అనుభవాలను కళ్ళకు కట్టినట్లు, ఈ సీరీస్ లో మనకు చూపించారు. ఇకపోతే 2017 లో యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సీరీస్ మంచి హిట్ ను అందుకుంది.

ఇక ఈ సీరీస్ కేవలం 10 ఎపిసోడ్లు మాత్రమే పూర్తి చేసుకుంది. కాకపోతే ఇందులో నటించిన నటీనటులకు మాత్రం మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీరీస్ లో గీత పాత్రలో నటించిన దర్శిని శేఖర్ , ఎంత తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుందో,ఇక  అంతే తక్కువ సమయంలో షార్ట్ ఫిలిమ్స్ కి దూరం అయింది. ఈమె ఆర్కిటెక్చర్ లో  తన చదువును పూర్తి చేసి పట్టా అందుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ,  గీత సుబ్రహ్మణ్యం అనే సీరీస్ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు సరదాగా అక్కడికి వెళ్ళింది.


కాకపోతే అక్కడ దర్శకనిర్మాతలను ఈమె అందం తో కట్టిపడేసి,  ఆ సీరీస్లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా ఈ సీరీస్ లో నటించి,  మంచి క్రేజ్ ను  సంపాదించుకుంది. కానీ అంతకుముందే ఎన్నో సీరీస్ లో నటించినా. గీతా సుబ్రహ్మణ్యం ద్వారా బాగా పాపులారిటీని అందుకుంది. అయితే ఈమె పెళ్లి చేసుకొని ప్రస్తుతం యూట్యూబ్ సీరీస్ కి దూరం అయిందని తెలుస్తోంది. అయితే గీత సుబ్రహ్మణ్యం ద్వారా ఈమె బాగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతోమంది అభిమానులు కూడా సొంతం చేసుకుంది. ఈ సీరీస్ ద్వారా అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అయితే గీత సుబ్రహ్మణ్యం ఫేమ్ గీత కు పెళ్లి అయిందన్న విషయం తెలిసిన ఎంతో మంది అబ్బాయిలు ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు.. ఏదిఏమైనా ఈమె తిరిగి వెండితెరపై దర్శనం ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.





రామానాయుడు విజయ నిర్మల భార్యాభర్తలుగా నటించిన సినిమా ఏది ?

నాలుగో పెళ్లి అంతా తూచ్..అస‌లు మ్యాట‌ర్ ఇది.. !

మ‌హేష్ - న‌మ‌త్ర మ‌ధ్య ప్రేమ ఎక్క‌డ ? ఎలా పుట్టిందో తెలుసా ?

తండ్రైన ఆర్య... విశాల్ ఎమోషనల్..!

చిరంజీవి ఆ హీరోయిన్ కోసం గోడ దూకింది నిజ‌మేనా...!

ఈ కుర్రదాని అసలు వయసు తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

ఆ మాజీ మంత్రికి న‌టి షాక్‌..రూ.10 కోట్లు న‌ష్టప‌రిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా..!

అప్పట్లో సంచలనం సృష్టించిన మధుబాల లవ్ స్టోరీ..!

ఆ టాప్ హీరోయిన్‌తో ఉపేంద్ర పెళ్లి ఎందుకు జ‌ర‌గ‌లేదు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>